twitter

    విమర్శకుల సమీక్ష

    • థ్రిల్లింగ్ కామెడీ ఎంటర్టెనర్ గా తెరకెక్కించాలనుకున్న దర్శకుడు కొంతమేర సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉంది. సినిమాలో కొన్ని సీన్లలో లాజిక్ మిస్సవ్వడం, కొన్నీ సీన్లు సాగదీసిన్లట్లు ఉండటం, నేరేషన్ పర్పాక్టుగా లేక పోవడం లాంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ధనరాజ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. తన కామెడీతో ఆకట్టుకున్నాడు. శ్రీముఖి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. రణదీర్, మనోజ్ నందం, అనిల్, విజయ్ తదితరులు వారి పాత్రల మేరకు బాగా నటించారు. పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తూ నాగబాబు పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. తాగుబోతు రమేష్ కూడా తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X