ఈడోరకం ఆడోరకం (2016)(U/A)
Release date
14 Apr 2016
genre
విమర్శకుల సమీక్ష
-
మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఇమిడి పోయారు. కామెడీ టైమింగ్, సిక్స్ ప్యాక్ బాడీతో విష్ణు, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో రాజ్ తరుణ్ ఆకట్టుకున్నారు. ఇద్దరి కాంబినేషన్ బాగా సెట్టయింది. హీరోయిన్లు సోనారిక, హెబ్బ పటేల్ గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్, పోసాని తమదైన పెర్ఫార్మెన్స్తో సినిమాకు మరింత ప్లస్సయ్యారు. సినిమాలో కామెడీ ఉన్నా.... కథ, కథనంలో బలం లేక పోవడం, పాత్రల్లో డెప్త్ లేక పోవడంతో తేలిపోయినట్లయింది.
సంబంధిత వార్తలు