Telugu » Movies » Four Friends » Story

4 ఫ్రెండ్స్

సినిమా శైలి

Comedy

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

03 Feb 2012
కథ
4 ఫ్రెండ్స్ సినిమా మళయాల చిత్రం తెలుగు డబ్బింగ్ ఇది కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, జయరామ్, జయసూర్య, కుంచచ్కొ బోబన్, మీర జాస్మిన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సజి సురేంద్రన్ నిర్వహించారు మరియు నిర్మాతలు జి శ్రీనివాస్, ఎస్ కంకలక్ష్మి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ జయచంద్రన్ స్వరాలు సమకుర్చారు.