twitter

    విమర్శకుల సమీక్ష

    • "నాకు నేనే పోటీ. నాతో నాకే పోటీ... నాతో ఎవరూ పోటీకి రారు,రాలేరు.."అంటూ పవర్ ఫుల్ పంచ్ డైలాగుతో, ఫ్యాన్స్ కి కిక్కిచ్చే డాన్స్ లతో పవర్ స్టార్ ప్రభంజనంలా దూసుకొచ్చేసాడు. పంజా వంటి పెద్ద ప్లాప్ తర్వాత తన అభిమానులు కూడా నిరాశ చెందారనుకున్నారో ఏమో గానీ.. పూర్తిగా తనదైన శైలిలో ఫైట్స్, స్టైప్స్ తో గబ్బర్ సింగ్ పాత్రను అడ్డం పెట్టుకుని పవన్ చెలరేగిపోయాడు. దబాంగ్ రీమేక్ గా వచ్చినా... చాలా భాగం కథ, కథనం మార్చి.. హరీష్ శంకర్ తన కలం బలం చూపించి మాస్ ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసాడు. సెకండాప్ కొద్దిగా స్లోగా సాగినట్లున్నా ఓవరాల్ గా ఫ్యాన్స్ కి విందు భోజనంలా, సామాన్య ప్రేక్షకులుకు మంచి కిక్కు ఇచ్చే సినిమాగా సినిమాని తీర్చిదిద్ది విజయం సాధించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్, కెవ్వు కేక పాట సినిమాకి యూఎస్‌పిలా నిలుస్తాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X