twitter

    విమర్శకుల సమీక్ష

    • కొరియాలో సూపర్ హిట్ అయ్యి...వరస సీక్వెల్స్ వస్తున్న My Wife Is a Gangster (2001) చిత్రం ప్రేరణతో ఈ సారి 'జేమ్స్‌బాండ్‌' అంటూ దిగాడు. ఈ సారి కూడా కామెడీ బాగానే పండి...వరస ఫ్లాఫుల్లో ఉన్న అల్లరి నరేష్ కెరీర్ కు కాస్త ఊపిరి పోసింది చిత్రం. ఈ చిత్రంతో పరిచయమైన దర్శకుడు...కేవలం కథ విషయంలో తప్ప... మేకర్ గా మంచి మార్కులే వేయించుకున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X