twitter

    విమర్శకుల సమీక్ష

    • జయమ్ము నిశ్చయమ్మురా చిత్రానికి ప్రారంభం చూడగానే ఇంప్రెస్ అయిపోతాం. ఎందుకంటే చాలా రియలిస్టిక్ ఎప్రోచ్ తో రూరల్ యాంబియన్స్ లో సీన్స్ వస్తూండటం ముచ్చటేస్తుంది. వర్మ శిష్యుడు కదా భలే చేసాడు అని పిస్తుంది. ఫస్టాఫ్ అలా సరదా సీన్స్ తో ఇంట్రస్టింగ్ అలా నడిచిపోయినా, సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమా టెక్ డ్రామా ఎక్కువైంది. దర్శకుడు సేఫ్ గేమ్ ఆడటం మొదలెట్టాలనుకున్నారేమో , రొటీన్ సీన్స్ తో జరుగుతుంది. ఫస్టాఫ్ లో మొదలెట్టిన రియలిస్టిక్ టచ్ ముగిసిపోతుంది. దానికి తోడు ...సినిమాకు ఎడిటింగ్ చాలా పూర్ గా ఉండి..చాలా స్లోగా నడక మొదలవుతుంది. దాంతో సెకండాఫ్ చూసి, సినిమా పూర్తయ్యాక ఏదో పాత సినిమా మళ్లీ చూసినట్లు ఉంటుంది కానీ..ప్రత్యేకమైన ఫీల్ మిగలలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X