twitter

    కళ్యాణ వైభోగమే స్టోరి

    కళ్యాణ వైభోగమే సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, మాలవిక నాయర్, పీర్లీ మానై, రాషి, అనంద్, ప్రగత్య, ధన్ రాజ్, హేమంత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరాలు సమకుర్చారు. 

     కథ

    పెళ్లంటే ఇష్టం లేని గేమ్ డిజైనర్ శౌర్య (నాగశౌర్య) ... దివ్య (మాళవికా నాయర్) . కానీ వీళ్ల తల్లి తండ్రులు మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూండటంతో..దాంతో వీళ్లద్దరూ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. పెళ్లి అనే తంతుని డ్రామాగా ఆడటం మొదలెడతారు. ఆ డ్రామా ఏ మలుపు తిరిగింది. ఎలాంటి పరిణాలకు దారి తీసింది. వీళ్లద్దరూ చివరకు ఎలా ఒకటయ్యారు. ఇంతకీ పెళ్లి అంటే చివరకు వీళ్లిద్దరూ ఆసక్తి పెంచుకున్నారా వంటి విషయాలతో కూడిన సినిమా ఇది. 

    **Note:Hey! Would you like to share the story of the movie కళ్యాణ వైభోగమే with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X