కథకళి (2016)
Release date
18 Mar 2016
genre
విమర్శకుల సమీక్ష
-
ఓ లోకల్ డాన్ మర్డర్ కేసులో ఇరుక్కుపోయిన ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా విశాల్...ఒదిగిపోయి చేసిన ఈ చిత్రం రొటీన్ చిత్రాల నుంచి తప్పించుకోవాలనుకునే వారికి, ధ్రిల్లర్ చిత్రాల అభిమానులకు అమితంగా నచ్చుతుంది. అయితే విశాల్ మాస్ హీరో కదా, మాటిమాటికీ ఫైట్స్, కామెడీ బిట్స్, మసాలా సాంగ్స్ ఉంటాయని ఆశిస్తే నిరాశ తప్పదు.
సంబంధిత వార్తలు