twitter
    TelugubredcrumbMoviesbredcrumbKeechakabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • యదార్ద సంఘటనలను తెరకెక్కించటం ఎప్పుడూ రిస్కే. ఎందుకంటే సినిమాటెక్ గా మార్పులు చేస్తే యధార్దాన్ని వక్రీకరించినట్లుంటుంది. అలాగని జరిగింది జరిగినట్లు తెరకెక్కిద్దామంటే సినిమా గ్రామర్ కూ, గ్లామర్ కూ లొంగదు. సరిగ్గా అలాంటి సమస్యనే ఎదుర్కొంటూ 'కీచక' తెరకెక్కింది. అయితే దర్శకుడు సాధ్యమైనంతగా ఉన్నది ఉన్నట్లుగా చూపాలనే ఆలోచనతో ముందుకు వెళ్లినట్లు స్పష్టంగా అర్దమవుతుంది. దాంతో కొన్ని సార్లు ఇబ్బందికరంగానూ, సీన్స్ రిపీట్ అవుతున్నట్లు అనిపించినా తొలి చిత్రానికే ఇలాంటి కథని ఎంచుకున్న దర్శకుడు సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. నాగపూర్ లో యదార్దం గా జరిగిన సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కొన్ని సార్లు డాక్యుమెంటరిగా అనిపించినా, దర్శకుడి స్క్రీన్ ప్లే నైపుణ్యంతో ఆ ఛాయలను అధిగమించటానికి ప్రయత్నించారు. సినిమాలో ఎమోషన్ కంటెంట్ తక్కువైందనిపించే ఈ సినిమా వాస్తవిక చిత్రాలపై ఆసక్తి చూపించేవారికి నచ్చుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X