twitter
    TelugubredcrumbMoviesbredcrumbKick 2bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సూపర్ హిట్ 'కిక్‌' చిత్రానికి సీక్వెల్ అనగానే చాలా మటుకు మాంఛి కామెడీ చిత్రం చూడబోతున్నాం అని ఫిక్స్ అవుతాం. అయితే దర్శకుడు మాత్రం అంచనాలకు భిన్నంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. యాక్షన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కామెడీ డోస్ తగ్గించి ..రొటీన్ సెకండాఫ్ తో కంఫర్ట్ జోన్ లో లాగించేసాడు. తొలి చిత్రంలో 'కిక్‌' అంటూ ఊగిపోయిన రవితేజ ఈ సారి 'కంఫర్ట్' అంటూ కథని లాగే ప్రయత్నం చేసాడు. సెకండాఫ్ లో మరికాస్త ఎంటర్టైన్మెంట్ పెంచి, రన్ టైమ్ తగ్గించి, రవితేజ ను ఇంటర్వెల్ కు అయినా కథలోకి దించి,విలన్ -హీరో మధ్య గేమ్ మొదలెడితే ఈ 'కిక్‌' ఖచ్చితంగా డబుల్ అయ్యేది. రవితేజ బరువు తగ్గి, బాగా సన్నబడి వయస్సు మీదపడినట్లు స్పష్టంగా కనపడుతోంది. రకుల్ ప్రీతి సింగ్ మాత్రం ఆ గ్యాప్ ని పూడ్చే ప్రయత్నం చేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X