twitter

    విమర్శకుల సమీక్ష

    • రవితేజ హీరోగా వచ్చిన ఆటోగ్రాఫ్ ..స్వీట్ మెమెరీస్ సినిమాను గుర్తు చేసే ఈ చిత్రం కథ మొత్తం హీరో పాయింటాఫ్ వ్యూ నుంచి చెప్తూంటారు. దాంతో హీరోయిన్ వైపు ఎమోషన్స్ ని ఎక్కడా రిజిస్టర్ కాకుండాపోయాయి. నందిత వంటి మంచి ఆర్టిస్టుని పెట్టుకుని ఈ నేరేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే సీన్లలో ఉన్న ఒరిజినాలిటి, సహజత్వం ఆ లోపాన్ని పెద్దగా హైలెట్ కాకుండా కాపాడాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X