twitter
    TelugubredcrumbMoviesbredcrumbLionbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫస్టాఫ్ లో కథ చెప్పకుండా దాచి..... ఇంటర్వెల్ లో ట్విస్ట్ పేల్చారు. సెకండాఫ్ దాదాపు ప్రీ క్లైమాక్స్ దాకా.. ఇంటర్వెల్ లో వచ్చిన ఆ ట్విస్ట్ వెనక అసలు కథేంటి అనే ఫ్లాష్ బ్యాక్ చెప్పటమే సరిపోయింది. దాంతో ఇక హీరో చెయ్యటానికి ఏమీ మిగలలేదు...కేవలం ఫ్లాష్ బ్యాక్ చూడటానికే సినిమాకు వెళ్లం కదా...ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన విలన్స్ లేదా సమస్యకు ఏ విధంగా బుద్ది చెప్పటం లేదా పరిష్కారం చూపుతాడు అనేది ఆసక్తికరంగా ఉంటే చూడటానికి వెళ్తాం. అలాంటిది ఎందుకనో తనే స్క్రీన్ ప్లే సమకూర్చుకున్న దర్శకుడు ఈ బేసిక్ విషయం మర్చిపోయాడు. దాంతో తెరపై జరిగే దానిపై ఆసక్తిపోయింది. ఎంతసేపు...హీరో సమస్యలో పడటం..ఆ సమస్య లో ఇరుక్కుని భాధపడటం...దాని నుంచి బయిటపడలేకపోవటం ఇదే అంటే విసుగే కదా.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X