ఎం ఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా భారత క్రికెట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఆత్మకథతో తెరకెక్కిన చిత్రం ఇందులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రేయష్ తల్పాడే, కైరా అద్వాని, దిశా పతాని, అనుపమ్ ఖేర్, భూమికా చావ్లా, రాజేష్ శర్మ, గౌతమ్ గులాటి, హెర్రి తంగ్రి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నీరజ్ పాండే నిర్వహించారు మరియు నిర్మాత అరుణ్ పాండే నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అమాల్ మాలిక్ స్వరాలు సమకుర్చరు.
కథ
రాంచీలో సాధారణ పంపు ఆపరేటర్ భాన్ సింగ్. తనకు సరైన చదువు అందలేదు, సరైన ఉద్యోగం లేదు, తన పిల్లలైనా బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తనకంటే బాగా బ్రతకాలని ఆశపడే ఒక మధ్యతరగతి...
-
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్as ఎం ఎస్ ధోనీ
-
కైరా అద్వానిas సాక్షి ధోనీ
-
భూమిక చావ్లాas జయంతి గుప్త
-
అనుపమ్ ఖేర్as భాన్ సింగ్
-
దిశా పటానిas ప్రియాంక ఝా
-
హెర్రి తంగ్రిas యూవరాజ్ సింగ్
-
రాజేష్ శర్మas ధోనీ కోచ్
-
గౌతమ్ గులాటి
-
శ్రేయష్ తల్పాడేas రోహిత్ శర్మ
-
నీరజ్ పాండేDirector
-
అరుణ్ పాండేProducer
-
అమాల్ మాలిక్Music Director
-
చైతన్య ప్రసాద్Lyricst
-
Telugu.filmibeat.comమహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ను మతంగా అభిమానించే భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ గా, సక్సెస్ ఫుల్ బ్యాట్స్ మెన్ గా, అంతకంటే సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, ఎలాంటి పరిస్థితులను అయినా కూల్ గా హ్యాండిల్ చేసే సారథిగా ధోని మనకు తెలుసు. ఇదంతా నాణేనికి ఒక వైపు... మనకు తెలియని ధోనీ జీ..
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
-
నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable