twitter

    విమర్శకుల సమీక్ష

    • రాజమౌళి మరో సారి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకొన్నారు. కథ ముందుగానే అర్థమైపోయినా ఆసక్తికరంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు. కథనం ఆకట్టుకొంటుంది. ప్రేమకథను చూపడంలో విఫలం అవుతన్న రాజమౌళి ఈ చిత్రంలో పర్వాలేదనిపించుకున్నారు. యం.యం.కీరవాణి సంగీతం కాస్త నిరాశపరిచినా పాటలు స్ర్కీన్ పై చక్కగా కనిపిచాయి. యం.యం.కీరవాణి, కళ్యాణ్ మాలిక్ లు సమకూర్చన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వుంది. అలాగే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కృషి ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. పీటర్ హెయిన్ ఫైట్స్ బాగున్నాయి. రమారాజమౌళి స్టైల్స్ బాగున్నాయి.

      "Last But Not The Least" సినిమాను అద్భుతమైన సాంకేతిక విలువలతో, భారీగా నిర్మించిన అల్లూ అరవింద్ ప్రయత్నం అభినందనీయం.
      మొత్తంగా సినిమా మొదటి భాగం ఆసక్తికరంగా వుంది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత కాస్త స్లోగా నడుస్తుంది. చివరగా ఈ సినిమాకు రికార్డుల విషయం వేచిచూడాలి...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X