twitter

    విమర్శకుల సమీక్ష

    • మనమంతా, జనతాగ్యారేజ్ వచ్చిన తర్వాత మోహన్ లాల్ ఇక్కడ తెలుగులో కూడా ఫేమస్ అయ్యిపోయారు. దాంతో ఆయన హిట్ చిత్రాలను డబ్బింగ్ చేసి వదలటం మొదలైంది. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాజాగా మళయాళంలోనూ దాదాపు 125 కోట్లు వసూలు చేసి అక్కడ పరిశ్రమలో బాహుబలిని దాటిన రికార్డ్ ని క్రియేట్ చేసిన పులి మురుగన్ ఒకెత్తు. ఈ వయస్సులోనూ మోహన్ లాల్ చేసిన ఫైట్స్ కు అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా పులితో తీసిన సీక్వెన్స్ లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. డిఫరెంట్ బ్యాక్ డ్రాఫ్ తో వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తే...అన్ని వర్గాలని ఆకట్టుకుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X