twitter
    TelugubredcrumbMoviesbredcrumbMosagallaku Mosagadu
    మోసగాళ్ళకు మోసగాడు

    మోసగాళ్ళకు మోసగాడు

    U/A | Action
    Release Date : 22 May 2015
    2/5
    Critics Rating
    Audience Review
    మోసగాళ్ళకు మోసగాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుదీర్ బాబు, నందిని రాయి, అబిమన్య సింగ్, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఎన్ బోస్ నిర్వహిస్తున్నారు. మరియు నిర్మాత చక్రి చిరుగుపతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణికాంత్ కాద్రి స్వరాలు సమకుర్చుతున్నారు.

    కథ

    క్రిష్(సుధీర్ బాబు) ఓ చిన్న దొంగ (ఇదోదో టైటిల్ అనుకునేరు...అలాంటిదేమీ కాదు..చిన్న దొంగతనాలు,మోసాలు గట్రా చేస్తూంటాడు అని). రెగ్యులర్ గానే మంచి పిల్ల అయిన జానికి(నందిని)తో అతను ప్రేమలో పడటం, ఆమెకు ఈ దొంగతనాలు అవీ నచ్చకపోవటం జరుగుతుంది. అంతేకాదు..ఈ మోసాలు,దొంగతనాలు మానేయమని ఆమె సలహా ఇస్తుంది. ప్రేమించిన...
    • ఎ ఎన్ బోస్
      Director
    • చక్రి చిరుగుపతి
      Producer
    • మణికంఠ కాద్రి
      Music Director
    • శ్రీ మణి
      Lyricst
    • క్రిష్ణకాంత్
      క్రిష్ణకాంత్
      Lyricst
    • Telugu.filmibeat.com
      2/5
      మొదటి నుంచీ ఈ చిత్రం స్వామిరారా కు సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది. అదే ప్లస్..అదే మైనస్ అయ్యింది. ఓపినింగ్స్ రాబట్టటానికి ఆ ప్రచారం పనికొస్తే...ఆ సినిమాతో పోల్చి చూసుకుని నిరాశపడేలా జరగటం మైనస్ అయ్యింది. వాస్తవానికి ... ఈ సినిమాలో హీరో దొంగ, విగ్రహాలు చుట్టూ కథ జరగటం తప్ప స్వామిరారా తో పోలిక లేదు. సరే..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X