twitter

    నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ స్టోరి

    నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌నా, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భాస్కర్ బండి నిర్వహించారు మరియు బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చరు. 

    కథ

    రాఘవరావు (రావు రమేష్)కు లేక లేక కలిగిన సంతానం పద్మావతి (హెబ్బా పటేల్). కూతరంటే రాఘవరావుకు ప్రాణం. జాతకాలను నమ్మే రాఘవరావు .... జాతకాల ప్రకారం తండ్రీ కూతుళ్లకి అస్సలు పడదని పురోహితడు చెప్పడంతో.... ముందు నుండీ జాగ్రత్తగా ఉంటాడు. తన ప్రాణానికి ప్రాణమైన కూతురికి నచ్చినట్లే తాను నడుచుకుంటూ పెంచుతాడు. పెళ్లీడు రావడంతో పద్మావతికి పెళ్లి చేయాలని డిసైడ్ అయిన రాఘవరావు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉంటలాడు. అయితే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం కాకుండా తాను ఇష్టపడ్డవాడినే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న పద్దూ.... తను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు అబద్దం చెబుతుంది. ఆ తర్వాత ముగ్గురు ఓ అబ్బాయిల్లో తనకు సెట్టయ్యేవాడిని సెలక్ట్ చేసుకోవాలని భావిస్తుంది. దీనికి తండ్రి ఎలా స్పందించాడు, చివరకు పద్మావతి ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది... తర్వాత జరిగే స్టోరీ.
    **Note:Hey! Would you like to share the story of the movie నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X