twitter
    TelugubredcrumbMoviesbredcrumbNayakibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • 'లవ్‌ యు బంగారం' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు గోవి గత కొంత కాలంగా సక్సెస్‌లు అవుతున్న హర్రర్‌ కామెడీ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నాడు. భయపెడుతూనే నవ్వించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ కథను ఎంపిక చేసుకున్నాడు. అటు నవ్వించ లేకా ఇటు భయపెట్టనూ లేక సోసోగా నాయకిని నిలబెట్టాడు. రెండు విధాలుగా విఫలం అయిన దర్శకుడు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. త్రిష వంటి హీరోయిన్‌ను చేతిలో పెట్టుకుని దర్శకుడు వృదా చేసుకున్నాడు అని చెప్పక తప్పదు. అటు హర్రర్ అభిమానులని కానీ ఇటు హర్రర్ కామెడీ అబిమానులని కానీ సంతృప్తి పరచలేకపోయింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X