twitter
    TelugubredcrumbMoviesbredcrumbPremambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • మళయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్'రీమేక్ చేయాలనుకోవటం అతి పెద్ద సాహసం. ఎందుకంటే అందరూ ఒరిజనల్ తో పోల్చి చూడటానికి ఆసక్తి చూపెడతారు. దర్శకుడు చందు మొండేటి కూడా గమనించినట్లున్నాడు. దాంతో సినిమాలోని సోల్ ను తీసుకుని, తనదైన శైలిలో నేటివిటిని,ఫన్ ని, ఫ్యాన్ ఎలిమెంట్స్ ని అద్దుతూ రీరైట్ చేసి సినిమా చేసాడు. చైతూ కూడా తన నిజ జీవితంలో ప్రేమ ఫేజ్ లో ఉండటం వలనో ఏమో కానీ ఎప్పుడూ లేనంత బాగా సీన్స్ పండించారు. ఫైనల్ గా మంచి రోమ్యాంటిక్, మ్యూజికల్ సినిమా చూసినిన మంచి అనుభూతి పొందుతారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X