twitter

    విమర్శకుల సమీక్ష

    • ఏ మేరకు విలన్ ని హైలెట్ చేసి...ఎక్కడ నుంచి ఆ విలన్ ని హీరో పడకొడతాడు....అతన్ని దాటి హీరో అనిపించుకుంటాడు అనే విషయం తెలియటం మీదే సినిమా హిట్ అధారపడుతుంది...నారా రోహిత్ ...తన పాత్రకు తగినట్లు చేసాడు కానీ ..కాస్త ఒళ్లు తగ్గించుకుంటే బాగుండేది అని అనిపించకమానదు. విలన్ గా తారకరత్న అదరకొట్టాడనే చెప్పాలి...పైనల్ గా చేపాలంటే హీరో హైలెట్ కావాలంటే విలన్ ని మరింత హైలెట్ చేయాలి నిజమే..అలా చేసి చాలా మంది సక్సెస్ అయ్యారు కూడా...అయితే కేవలం విలన్ నే హైలెట్ చేయటం కోసం హీరోని డమ్మీని చేసేస్తే...అది రాజా చెయ్యవేస్తే అవుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X