twitter
    TelugubredcrumbMoviesbredcrumbReybredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సాయి ధరమ్ తేజ్ కెరీర్లో నటన మొదలు పెట్టింది ఈ సినిమాతో. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ డాన్సింగ్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్, ఫైటింగ్ లో అదరగొట్టాడు. మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తాయి అంటారు. అలానే చిరులోని కొన్ని కొన్ని లక్షణాలు సాయి ధరమ్ తేజ్ లో కనిపిస్తాయి. తమ రక్తంలోనే ఆ టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. హీరోయిన్ సయామీ ఖేర్ అందం పరంగా ఓకే కానీ....నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. శ్రద్ధాదాస్ ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా, అటు అందం పరంగా ఆకట్టుకుంది. తన గత సినిమాలతో పోలిస్తే ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాయి ధరమ్ తేజ్, శ్రద్ధ దాస్ మధ్య వచ్చే చాలెంజింగ్ సీన్స్ బాగున్నాయి. అర్పిత్ రాంఖా, సీనియర్ నరేష్, హేమ, తనికెళ్ల భరణి, ఇతర నటీనటులు వారి వారి పాత్రల న్యాయం చేసారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X