twitter

    విమర్శకుల సమీక్ష

    • నిజానికి ఇలాంటి కథలు తెలుగు సినిమాకు కొత్తేం కాదు. అయితే ఈ మధ్యకాలంలో అయితే రాలేదు. నిజ జీవితంలో కనుమరుగైపోతున్న అనుబంధాలను, ఆత్మీయతలను తెరపై చూసి ఆనందించాలనే ఆంకాంక్షకు ఇవి ప్రాణం పోస్తాయి. ఇదే దృష్టిలో పెట్టుకుని దర్శకుడు, నిర్మాత ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లున్నారు. ట్విస్ట్ లు, కథలో కలవని కమర్షియల్ ఎలిమెంట్స్ లు వంటి అనవసరమైన ప్రయాసలు పెట్టుకోకుండా ట్రీట్ మెంట్ ని నడిపారు. ముఖ్యంగా గ్రామీణ నేపధ్యాన్ని చూపిన తీరు బాగుంది. అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత వేగం, ఉత్సాహం సెకండాఫ్ లో లేవనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన గోవిందుడు అందరి వాడేలే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు చూసిన వాళ్లకు ఇది వాటి సీక్వెల్ ఏమో అని డౌట్ వచ్చేలా సీన్స్ వస్తూంటాయి. దానికి తోడు ఈ మూడింటిలోనూ ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషించటం జరిగింది. అయితే ఇలాంటి సినిమాలు ఇలాగే ఉంటాయి...ఈ కాలంలో ఆ పాత్రకు ప్రాణం పోసేది ప్రకాష్ రాజ్ అనేది కూడా ఒప్పుకోవాల్సిన సత్యం. అలాగే సినిమాలో చాలా చోట్ల కామెడీ పేలలేదు. దర్శక,రచయిత వేగేశ్న సతీష్ కు కామెడీ మీద మంచి గ్రిప్ ఉందనే విషయం చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. కానీ కావాలని ఇరికించిన కామెడీ సీన్స్ కలిసిరాలేదు. అయినా అంత స్లోగా కథ నడపటం బోర్ కు కూడా దారి తీసింది. అలాగే చాలా చోట్ల సందేశాలు,స్పీచ్ లు చెప్పే కార్యక్రమం పెట్టుకోవటం కూడా నచ్చని అంశం.

    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X