షేర్ (2015)(U/A)
Release date
30 Oct 2015
genre
షేర్ స్టోరి
షేర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కళ్యాణ్ రామ్, సోనల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముకెష్ రిషి, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ, పృద్వి, ఫిష్ వెంకట్, అలీ, రావు రమేష్, రోహిని, పోసాని కృష్ణ మురళి, అశిశ్ విద్యార్తి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మల్లికార్జున నిర్వహించారు మరియు నిర్మాత కోమర వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ తమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
గౌతమ్ ( కళ్యాణ్ రామ్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ సాదా సీదా కుర్రాడు. సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే హీరో తన కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ నందిని (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా తన జీవితంలో ఒకేసారి రెండు మార్పులు చోటు చేసుకుంటాయి. తన జీవితంలో ఊహించని మార్పుల కారణంగా తాను ఎప్పటినుంచో కలగంటున్నవాటిని.. కుటుంబం కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో హీరో తన ప్రేమను, తన కలను ఎలా సాధించాడు అన్నదే మిగతా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie షేర్ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు