twitter

    శివమ్ స్టోరి

    శివం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, రాషి కన్నా, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, అభిమాన్యసింగ్, పోసాని క్రిష్ణ మురళి, వినీత్ కుమార్, సత్యం రాజేష్, సప్తగిరి, ఫిష్ వెంకట్, శ్రీనివాస రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత శ్రావంతి రవికిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.  

    కథ

    ప్రేమ కోసం ఏదైనా చేసే కుర్రాడు శివ‌మ్(రామ్). ఎవ‌రైనా ల‌వ‌ర్స్ ప్ర‌మాదంలో ఉన్నారంటే త‌న ప్రాణాలు 'మనకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకూ వెయిట్ చెయ్యాలి, దొరికాక ఆ అమ్మాయి కోసం ఫైట్ చెయ్యాలి' అనే ఫిలాసపీతో బ్రతుకుతూ ప్రేమికులకు పెళ్లిళ్లు, సాయాలు, అందుకోసం రిస్క్ లు చేస్తూంటాడు శివమ్(రామ్). ఆ ప్రాసెస్ లో అతను ఇగో ఎక్కువ ఉన్న రౌడీ జడ్చర్ల బోజి రెడ్డి (వినయ్ కుమార్) అనే రౌడీని కెలుకుతాడు. మరో ప్రక్క అతను తను(రాశిఖన్నా) కనపడటంతో ఆమెతో ప్రేమలో పడి,వెంటబడతాడు. తను..కరెక్టు గా శివ కు ప్రేమ ని ఎక్సప్రెస్ చేసే సమయానికి అభి(అభిమన్యు సింగ్) అనే గూండా ఆమెను ఎత్తుకుపోతాడు. అభి కూడా ఆమెను ప్రేమిస్తాడు అందుకే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడన్నమాట. ఇప్పుడు శివ...తనను వెంబడిస్తున్న బోజి రెడ్డి మనుష్యుల నుంచి తప్పించుకుని అభి వద్ద నుంచి ఎలా తీసుకుతెచ్చుకున్నాడు. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది మిగతా కథ.



    **Note:Hey! Would you like to share the story of the movie శివమ్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X