twitter
    TelugubredcrumbMoviesbredcrumbSoukhyambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సినిమా అంతా కామెడీ సీన్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి కానీ నిజంగా నవ్వించే కామెడీ సీన్ ఒక్కటీ అరా తప్ప లేవు. దానికి తోడు ఓవర్ బిల్డప్ తో బాహుబలి,శ్రీమంతుడు స్ఫూఫ్ లు చేసారు. అవి కథకు ఉపయోగపడలేదు. నవ్వించలేకపోయాయి. అసలు తెలుగు తెరపై ఇన్ని సార్లు వచ్చిన ఈ కథను హీరో గోపిచంద్ ఒప్పుకోవటంలో ఆంతర్యం ఏమిటో అర్దం కాదు. కోన వెంకట్, శ్రీను వైట్ల లు తెగ వాడేసిన బోర్ కొట్టే రెడీ కథ నే మళ్లీ తీయాలంటే ఎంత ధైర్యం ఉండాలి దర్శకుడుకి అనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X