twitter
    TelugubredcrumbMoviesbredcrumbTigerbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పరువు హత్యలమీద సినిమాలు మనకు తక్కువే. ఆ మధ్యన అల్లు శిరీష్ హీరోగా 'గౌరవం' వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇదిగో ఈ టైగర్ రంగంలోకి దిగింది. అయితే ఉత్తరప్రదేశ్ లో జరిగే పరువు హత్యలను మన తెలుగు కుర్రాడు వెళ్లి ఆపే లైన్ వినటానికి బాగానే ఉంటుంది. కానీ అదే సింగిల్ పాయింట్ ఎజెండా గా సినిమాకు సరపడ కథ వస్తుందా లేదా అని దర్శకుడు చూసుకోవాల్సింది. దానికి తోడు ఈ చిత్రం సందీప్ కిషన్ హీరో అని ఫిక్సై వెళతాం...అయితే రాహుల్ రవీంద్ర లవ్ స్టోరీ తో ఫస్టాఫ్ ని రన్ చేసి మనని డైలమోలో పడేస్తాడు. అతని ప్రేమకథకు సహాయపడే పాత్ర...సందీప్ కిషన్ ది అని అర్దమవుతుంది. సెకండాఫ్ మొత్తం సందీప్ కిషన్..వంటిచేత్తో..కాశీలోని విలన్స్ తో పోరాడుతూంటాడు. అయితే అతనికి ఎక్కడా బలమైన ప్రత్యర్దులు తగలరు. దాంతో సందీప్ కిషన్ పాత్ర చాలా పాసివ్ గా నడుస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X