వంకాయకూర బాగుంది అన్నారు కదా అని ...దాన్నే దాచి రెండో రోజు కూడా అదే వడ్డిస్తే కష్టం కదా..అదే పరిస్ధితి ఈ సీక్వెల్ కీ దాపురించింది. వాస్తవానికి యమలీల వచ్చిన నాటి ప్రేక్షకులుకు ఇప్పటి ప్రేక్షకులకు చాలా మార్పు వచ్చేసింది. అయితే ఎస్పీ కృష్ణా రెడ్డి మాత్రం మారలేదు. ఆయన కదా మారలేదు.
యమలీలలో భవిష్యవాణి పుస్తకం...ఆలికి దొరుకుతుంది...తర్వాత ఏమయ్యింది..తల్లి సెంటిమెంట్ తో నడిస్తే...ఇక్కడ చిత్ర గుప్తుడు స్వయంగా భవిష్యవాణిని హీరోకు ఇస్తే అతన్ను దాన్ని పట్టుకుని జంప్ అవుతాడు. అక్కడ నుంచి అతన్ని వెతకటం... పాప సెంటిమెంట్...పెద్ద తేడాలేదు. జోకులు కూడా అప్పటివే కొన్ని రిపీట్ చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసారు. దాంతో కథలో ఆసక్తిలేకుండా పోయింది.