twitter
    TelugubredcrumbMoviesbredcrumbYamudubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • తమిళ 'సింగం' డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన సూర్య చిత్రం 'యముడు' తెలుగువారికి నచ్చేటట్లే కనపుడుతోంది. 'గజనీ' వచ్చిన నాటినుంచీ తమిళ హీరో సూర్య మన జనానికి లోకల్ హీరోలాగనే కనిపిస్తున్నాడు. దానికి తగ్గట్లే అతని చిత్రాలు మంచి ఓపినింగ్స్ తో ఊహించని క్రేజ్ తో ఇక్కడ విడుదల అవుతున్నాయి. ఇక తాజా చిత్రం యముడుకి తెలుగువారికి బాగా పరిచయం ఉన్న అనూష్క, దేవిశ్రీ ప్రసాద్ పనిచేయటం బాగా కలిసివచ్చిన అంశం. మరో ప్రక్క దర్శకుడు హరి రొటీన్ కథనే తీసుకున్నా పక్కా మాస్ మశాలా ఫార్మెట్ లోకి వెళ్ళి ఎక్కడా ఆపకుండా బోర్ కొట్టకుండా యమ స్పీడుగా లాక్కెళ్ళిపోయాడు. యాక్షన్, లవ్, కామిడీ ఏదీ వదిలిపెట్టకుండా వరసగా సీన్స్ వేసుకుంటూ పంచ్ మీద పంచ్ ఇస్తూ కథనాన్ని పరుగెత్తించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X