»   » అప్పట్లో ఈ అందాలకే వర్మ పిచ్చిక్కిపోయారు .(ఫొటోలు)

అప్పట్లో ఈ అందాలకే వర్మ పిచ్చిక్కిపోయారు .(ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

ముంబై : తొంభైలను ఊపిన సెక్సీ హీరోయిన్ ఎవరూ అంటే ఊర్మిళ అని చెప్పవచ్చు. అంతేనా తెలుగులో పెద్ద హిట్ లు కొట్టి..హిందీ కు చేరిన రామ్ గోపాల్ వర్మ అక్కడ తన కెరీర్ సుస్దిరపరుచుకోవటానికి చేసిన ప్రయత్నాల్లో ఉపయోగపడిన వ్యక్తుల్లో ఊర్మిళ కూడా ఒకరు.

ఊర్మిళ, ఈ పేరు వినగానే 1995 లో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా రంగేళి గుర్తుకు వస్తుంది. ఈ ఒక్క సినిమాతో నే పిచ్చ పాపులర్ అయిపోయింది. అప్పట్లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. రంగేళి చిత్రంలో ఈమే వేసుకున్న పోట్టి డ్రస్సులకే యమా క్రేజ్ వచ్చేసింది. దానితోనే వీరాభిమానులు కూడా ఈమెకు ఏర్పడ్డారు. అప్పట్లో ఊర్మిళ వైట్ పెట్టీ కోట్ సీన్ ..బేవాచ్ లో పమేలా అండర్శన్ ను కూడా చిన్నబోయేలా చేసిందంటే అతిశయోక్తికాదు.

నిజానికి
రంగేళి సినిమాలో, బీచ్ లో ఊర్మిళ వెసుకున్న వైట్ పెటికోట్ తో డాన్స్ చేస్తుంటే అందరి మతులు పోయాయి. ఇవి నిజానికి బాలివుడ్ లో అప్పట్లోనే అదిరిపోయో సీన్. వీటిని పదే పదే చూడటానికి జనం ఇష్టపడేవారని అప్పటి బాలీవుడ్ పత్రికలు..ఈ చిత్రం హిట్ గురించి రాసుకొచ్చారు. అందుకే ఈ చిత్రం సుపర్ హిట్ అయ్యిందని కూడా తేల్చేసారు. 1991 లో వచ్చిన సినిమా నరసింహా ద్వారా బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఇంకా ఈ సినిమాలో సన్నీడీయోల్, డింపుల్ కపాడియాలు నటించారు.

మళ్లీ ఆ రోజులను గుర్తు చేస్తూ స్లైడ్ షో ..ఎంజాయ్

బెస్ట్ సీన్

 

బీచ్ లో వైట్ పెట్టీ కోట్ వేసుకుని ఊర్మిళ పరుగెట్టే సీన్ ఇప్పటికీ మీ కళ్లముందు మొదలుతోంది కదూ

 

ఫెరఫెక్ట్ ఫిగర్

 

ఊర్మిళ ఆరోజుల నాటికే కాదు ..ఇప్పటికీ ఫెరఫెక్ట్ ఫిగర్ . ఆమె బాడీని అలా మెయింటైన్ చేసేది

 

కలర్ ఫుల్

 

ఇలా అందాలతో అదరకొట్టిన ఈమె తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేసింది. ఇక్కడ, అక్కడ అనే భేదం లేదు నాకు, ఎక్కడైనా నేను స్టైల్ గానే నిలబడతాను.

 

ఫ్యాషన్

 

నాకు తెలిసినంత ఫ్యాషన్ ఎవరికి తెలుసు...బ్లాక్ డ్రస్స్ లో కూడా నేను అదిరిపోయాను కదా.

 

సెక్సీ బ్యూటీ


ఊర్మిళ అందంతో ఇప్పటికైనా ఎవరైనా పోటి పడగలరా...మీరే చెప్పండి

ఒంపు సొంపులు

 

ఎక్కడేది ఉండాలో..ఎంతవరకూ ఉండాలో ఊర్మిళ ఫెరఫెక్ట్ బాడీకి తెలుసు.

 

ప్రతీడాన్స్ మూవ్ మెంట్ లోనూ

 

ప్రతీ డాన్స్ మూవ్ మెంట్ లోనూ, స్టెప్ లలోనూ ఆమె తనదైన శైలిని ప్రదర్శిస్తుంది.

 

కలల రాణి


అప్పటి కుర్రకారుకి ఆమె కలల రాణి. ఆ ఫెరఫెక్ట్ బాడీ దేవుడిచ్చిన వరం, దీనిని ఎవరు కొట్టేయలేరు.

వెలకమ్

 

మళ్లీ బాలీవుడ్ కు ఊర్మిళ వచ్చినా ఏలుతుందనటంలో సందేహం లేదు

 

ప్లీజ్ కామెంట్

 

మీరు బాగా ఎంజాయ్ చేసారు కదా... మీ అభిప్రాయాలు క్రింద కామెంట్ భాక్స్ లో తెలపండి

 

English summary
Urmila Matondkar, is not 'one of the best' but in fact she is the best actress in bollywood who possessed an amazing figure throughout her career.
Please Wait while comments are loading...