»   » ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసిన హాట్ హీరోయిన్ (ఫోటోస్)

ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసిన హాట్ హీరోయిన్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ బిపాసా బసు కొత్త సంవత్సర వేడుకలను తన ప్రియుడితో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. 2015వ సంవత్సరం తనకు ఎంతో స్పెషల్ గా గడిచిందని చెప్పుకొచ్చింది. తనలో మరింత సహనం, అర్థం చేసుకునే తత్వం, ప్రేమించేతత్వం, నమ్మకం పెంపొందాయని, ఇలా అన్ని కలిగలిపి సంతోషంగా గడిచిందని తెలిపింది.

గతంలో జాన్ అబ్రహం, డినో మోరియా, హర్మాన్ భవేజా లాంటి వారితో డేటింగ్ చేసినా బాలీవుడ్ సెక్సీ స్టార్ బిపాసా బసు ప్రస్తుతం ‘హేట్ స్టోరీ-3' నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తామిద్దరం డేటింగ్ చేస్తున్నట్లు వీరు ఏనాడూ ఓపెన్‌గా చెప్పకపోయినా... చూసే వారికి మాత్రం ఇద్దరి మధ్య సంబంధం ఉందని స్పష్టం అవుతోంది. తాజాగా ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో కలిసి ఏకాంతంగా ఎంజాయ్ చేయడం ఇద్దరి మధ్య వ్యవహారం ఎంత వరకు వెళ్లిందో స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇద్దరికీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

స్లైడ్ షోలో బిపాసా బసు న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు...

ప్రియుడితో కలిసి..

ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి మాల్దీవుల్లో బిపాసా...

సూపర్ హాట్...

సముద్రం ఒడ్డున ఇలా బికినీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.

హాట్

బిపాసా బసు వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా తయారవుతోంది.

జలకాలాడుతూ..

మాల్దీవుల్లో సముద్రంలో జలకాలాడుతున్న బిపాసా...

ఫుల్ హ్యాపీ...

2015 సంవత్సరం ఫుల్ హ్యాపీగా గడిచిందని బిపాసా చెబుతోంది.

వీడియో

బిపాసా బసు వీడియో

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos