»   »  హీరో అభయ్ డయోల్ తండ్రి కన్నుమూత

హీరో అభయ్ డయోల్ తండ్రి కన్నుమూత

Posted by:
Subscribe to Filmibeat Telugu

‌ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర సోదరుడు, అభయ్ డియోల్ తండ్రి అయిన అజిత్‌ డియోల్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అజిత్‌ శక్రవారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అజిత్‌ పంజాబీ చిత్రాల్లో నటుడు, దర్శకుడిగా పనిచేశారు. బాలీవుడ్‌లో మెహర్బానీ, బర్సాత్‌ చిత్రాల్లో నటించారు. అజిత్‌ కుమారుడు అభయ్‌ డియోల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తున్నాడు.

Abhay Deol’s father and Dharmendra’s brother Ajit dead

English summary
Veteran actor Dharmendra’s brother and Abhay Deol’s father Ajit Deol, who was ailing since past one month and was reportedly undergoing treatment for gall bladder complications, has died in Mumbai.
Please Wait while comments are loading...