Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ట్రైలర్ సూపర్ హిట్: ఒక్క రోజులో 15 లక్షలు దాటిన హిట్స్
హైదరాబాద్: నిన్న (బుధవారం) అభిషేక్ బచ్చన్ తాజా చిత్రం 'ఆల్ ఈజ్ వెల్ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ను 24 గంటల్లో 15 లక్షల కంటే ఎక్కువ మంది చూచారు. దీనిపై హీరో పై అభిషేక్‌బచ్చన్ ట్విట్టర్లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మీరూ ఆ ట్వీట్ చూడండి.
http://t.co/qUZJaJh1gd
wow!!
Already
crossed
1
million
views.
Thanks
a
lot
guys.
#AllIsWell
https://t.co/56zCLeC2g5
—
Abhishek
Bachchan
(@juniorbachchan)
July
2,
2015
ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, ఆసిన్, రిషి కపూర్, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సొనాక్షి సిన్హా ప్రత్యేక గీతంలో నటించారు.. ఆగష్టు 21న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇందులో సోనాక్షి సిన్హా మరో ముఖ్య పాత్రలో ప్రేక్షకులని అలరించనుంది. ఆగస్టు21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని అభిషేక్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
మొదట ఈ చిత్రాన్ని మొదట జులై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అనివార్యకారణాల వల్ల ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత అభిషేక్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇది.
ఇందులో అభిషేక్ తల్లి పాత్రకు స్మృతీ ఇరానీని నటిస్తుందని ప్రచారం జరిగింది. అనంతరం ఆ పాత్ర కోసం సుప్రియా పతక్‌ని తీసుకున్నారు.
అభిషేక్ మరో చిత్రం గురించి...
త్వరలో మరో క్రికెటర్ జీవితంపై కూడా సినిమా రాబోతోంది. అతను మరెవరో కాదు....ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2013లో వచ్చిన యువరాజ్ సింగ్ ఆటో బయోగ్రఫీ ‘టెస్ట్ ఆఫ్ మై లైఫ్' ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో యువరాజ్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకుని స్టార్ క్రికెటర్ గా ఎదిగిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. క్యాన్సర్‌ను జయించి మళ్లీ క్రికెట్లో నిలదొక్కుకున్న సంఘటనలు ఈ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.