twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉరి వేసుకుని సినీ నటి ఆత్మహత్య

    భోజ్‌పురి నటి అంజని శ్రీవాస్తవ(29) ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయం తెలియరాలేదు.

    By Bojja Kumar
    |

    ముంబై: భోజ్‌పురి నటి అంజని శ్రీవాస్తవ(29) ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనే విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... అంజని శ్రీవాస్తవ ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె నివాసం ఉంటున్న సొసైటీ సభ్యులకు ఫోన్ చేసి డూప్లికేట్ కీ ద్వారా ఇంటి తలుపు తెరవగా ఇంట్లోని బెడ్రూంలో సిలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.

    Actress Anjali Srivastava hangs herself to death

    వెంటనే ఆమెను సమీపంలోని కూపర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. సూసైడ్ లెటర్ లాంటివి ఏమీ లేక పోవడంతో ఆమె ఏ కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందనే విషయం ఇంకా బయటకు రాలేదు.

    English summary
    29-year-old popular Bhojpuri actress Anjali Srivastava has reportedly committed suicide at her Andheri house in Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X