»   » ఎంగేజ్మెంట్: ఆనందాన్ని ఆపుకోలేక సమంత ఇలా...

ఎంగేజ్మెంట్: ఆనందాన్ని ఆపుకోలేక సమంత ఇలా...

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ స్టార్స్ నాగ చైతన్య, సమంత కొంత కాలంగా ప్రేమించుకోవడం, వీరి వివాహానికి అక్కినేని ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. జనవరి 29న(నేడు) ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జరుగబోతున్నట్లు రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయే తప్ప.... ఇటు అక్కినేని ఫ్యామిలీ నుండి గానీ, అటు సమంత నుండి గానీ ఈ విషయమై అపీషియల్ సమాచారం లేదు.

అయితే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వీడియో ఒకటి ఇపుడు హాట్ టాపిక్ అయింది. సమంత సంతోషంగా గంతులేస్తున్న ఆ వీడియో చూసిన వారంతా ఎంగేజ్మెంట్ ఈరోజే అనే నిర్ణయానికి వచ్చేసారు.

తాను కోరుకున్న, మనసిచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ జరుగుతున్న ఆనందాన్ని ఆపుకోలేకే సమంత ఈ వీడియో పోస్టు చేసినట్లు స్పష్టమవుతోంది.

My mood at the moment 😁💃💃💃💃

A video posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on

జనం జోక్స్, కామెంట్స్, నాగ్ కు మండి..చైతూ, సమంతలను కూర్చో బెట్టి క్లాస్

జనం జోక్స్, కామెంట్స్, నాగ్ కు మండి..చైతూ,సమంతలను కూర్చో బెట్టి క్లాస్ పీకారు... అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అఖిల్, చైతన్య వివాహం: అలా జరగడానికి వీల్లేదంటూ నాగార్జున పట్టుదల!

అక్కినేని యంగ్ హీరోస్ నాగ చైతన్య, అఖిల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరి పెళ్లి ముందు అవుతుందనే విషయంలో.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అప్పుడు చైతూ నా పక్కన కూర్చొని ఏడ్చేసాడు ‌:సమంత

సెలబ్రెటీల జీవితంలో కొన్ని ప్రెవేట్ మూవ్ మెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిత్వం ఏమిటనేది వాటితో బయిటపడతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నమ్మక ద్రోహంతో హర్టయిన సమంత... అందరినీ పీకేసింది!

వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే సమంత..... తన పర్సనల్ పనులు, ఇతర వ్యవహారాలు చూసుకునేందకు ప్రత్యేకంగా ఓ టీంను నియమించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
As per latest reports, Just a few more hours to go, the most lovable couple of Tollywood, Samantha Ruth Prabhu and Naga Chaitanya are going to be engaged today
Please Wait while comments are loading...