twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యా రాయ్, అమీర్ ఖాన్ అరుదైన పిక్చర్స్

    By Pratap
    |

    ముంబై: బాలీవుడ్‌లో ఐశ్వర్యారాయ్ బచన్, అమీర్ ఖాన్ విజయాలకు మారు పేరుగా నిలిచిన తారలు. అయితే, వారిద్దరు నటించిన సినిమాలు లేవు. అయితే, వారిద్దరు పెప్సీ, కొకాకోలా యాడ్స్‌లో కలిసి నటించిన చిత్రాలు మాత్రమే దొరుకుతున్నాయి.

     ఐశ్వర్యా రాయ్, అమీర్ ఖాన్ అరుదైన పిక్చర్స్

    అమీర్ ఖాన్, ఐశ్వర్య కలిసి ఉన్న పాత చిత్రాల్లో ఇదొకటి

     ఐశ్వర్యా రాయ్, అమీర్ ఖాన్ అరుదైన పిక్చర్స్

    ఆఫ్ స్క్రీన్‌లో అమీర్ ఖాన్‌ను వాటేసుకున్న ఐశ్వర్యా రాయ్ ఇలా దొరికిపోయింది. వీరిద్దరు ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ హీరోహీరోయిన్లుగా నటించలేదు.

     ఐశ్వర్యా రాయ్, అమీర్ ఖాన్ అరుదైన పిక్చర్స్

    అమీర్ ఖాన్ మేళా చిత్రంలో ఐశ్వర్య రాయ్ అతిథి పాత్ర పోషించింది. చిత్రంలో చివరలో అమీర్ ఖాన్ ప్రేమాస్పదురాలిగా కనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే, వెండితెరపై క్యూట్ కపుల్‌గా అనిపిస్తున్నారు.

    ఐశ్వర్యా రాయ్, అమీర్ ఖాన్ అరుదైన పిక్చర్స్

    అమీర్‌ ఖాన్‌తో పాటు పెప్సీ యాడ్‌లో దర్శనమిచ్చిన తర్వాతనే ఐశ్వర్యకు తగిన గుర్తింపు వచ్చింది. పెప్సీతో పాటు కోక్‌ను కూడా ఎండార్స్ చేసిన బాలీవుడ్ తారలు వీరిద్దరే.

    ఐశ్వర్యా రాయ్, అమీర్ ఖాన్ అరుదైన పిక్చర్స్

    అమీర్, ఐశ్వర్య కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారంటూ ఆ మధ్య కాలంలో ఊహాగానాలు చెలరేగాయి. కానీ, అది వాస్తవ రూపం దాల్చలేదు.

     ఐశ్వర్యా రాయ్, అమీర్ ఖాన్ అరుదైన పిక్చర్స్

    ఐశ్వర్య, అమీర్ మొదటిసారి పెప్సీ యాడ్‌లో కలిసి నటించారు. ఆ తర్వాత కోక్ యాడ్‌ కూడా కలిసి చేశారు. వీరిద్దరికీ ఇప్పుడు పెళ్లయింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు.

    అమీర్ ఖాన్, మహిమా చౌదరిలతో పాటు 1993లో పెప్సీ కమర్షియల్ యాడ్‌లో కనిపించి ఐశ్వర్యా రాయ్ గుర్తింపును సాధించుకుంది. విశ్వసుందరిగా 1994లో ఎన్నికైన తర్వాత అమీర్‌తో కలిసి కోకాకోలా యాడ్‌లో కనిపించింది. పెప్సీ, కొకాకోలా రెండు డ్రింక్‌లను ఎండార్స్ చేసిన బాలీవుడ్ తారలు కూడా వీరిద్దరే కనిపిస్తారు.

    అమీర్, ఐశ్వర్య ఏ సినిమాలోనూ కలిసి నటించలేదు. అయితే, అమీర్ ఖాన్ చిత్రం మేళాలో ఐశ్వర్య అతిథి పాత్ర పోషించింది. మేళాలో ట్వింకిల్ ఖన్నా అమీర్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఐశ్వర్యా రాయ్ సినిమా చివరలో కనిపిస్తుంది.

    English summary
    Aishwarya Rai Bachchan and Aamir Khan are the two biggest and most successful superstars of Bollywood. But unfortunately, we haven't seen the pair romancing onscreen in any of the films till date. The last we did see Aamir and Ash together onscreen was years back in Pepsi and Coca Cola ads.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X