»   » షాపింగ్ మాల్‌లో చీర కట్టి చూసిన రకుల్ ప్రీత్, అఖిల్ కొంటెచూపు! (పిక్చర్స్)

షాపింగ్ మాల్‌లో చీర కట్టి చూసిన రకుల్ ప్రీత్, అఖిల్ కొంటెచూపు! (పిక్చర్స్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అత్తాపూర్‌లో సినీ హీరో అక్కినేని అఖిల్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బుధవారం నాడు సందడి చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సౌతిండియా షాపింగ్ మాల్‌ను అఖిల్, రకుల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వాళ్లిద్దరు ఫోటోలకు ఫోజులిచ్చారు. అఖిల్‌కు కుర్తా పైజామాను రకుల్ ఎంపిక చేయగా, రకుల్‌కు అఖిల్ చీరను ఎంపిక చేశారు. సౌతిండియా షాపింగ్ మాల్‌కు అఖిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

అఖిల్, రకుల్ రాక విషయం తెలిసి... అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. వారిని చూసి కేరింతలు కొట్టారు. అభిమానులకు అఖిల్, రకుల్ అభివాదం చేశారు.

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభిస్తున్న నటుడు అక్కినేని అఖిల్, నటి రకుల్ ప్రీత్ సింగ్.

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం జ్వోతి ప్రజ్వలన చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.

 

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అక్కినేని అఖిల్.

 

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం చీరను కట్టి చూస్తున్న రకుల్ ప్రీత్ సింగ్. పక్కన అఖిల్.

 

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనంతరం అఖిల్‌కు కుర్తా, పైజామాను ఎంపిక చేసిన రకుల్.

 

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు అఖిల్, రకుల్ ప్రీత్ సింగ్ వచ్చారని తెలిసి చూసేందుకు తరలి వచ్చిన అభిమానులు.

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో నటుడు అక్కినేని అఖిల్, నటి రకుల్ ప్రీత్ సింగ్ బుధవారం నాడు ప్రారంభించిన సౌతిండియా షాపింగ్ మాల్ ఇదే.

 

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు వచ్చిన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్.

 

సౌతిండియా షాపింగ్ మాల్

భాగ్యనగరంలోని అత్తాపూర్‌లో సౌతిండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు వచ్చిన సినీ నటుడు అక్కినేని అఖిల్.

 

English summary
Akhil & Rakul Preet Singh launches South India Shopping Mall at Attapur
Please Wait while comments are loading...