»   » ఘనంగా అలీ సోదరుడు ఖయ్యూం వివాహం (ఫోటో)

ఘనంగా అలీ సోదరుడు ఖయ్యూం వివాహం (ఫోటో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్‌తో ఖయ్యూంకు పెళ్లి జరిగింది. సన్నిధి కళ్యాణ మండపం ఇందుకు వేదికైంది.

ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఈ నిఖా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినిమా స్టార్స్ అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, శ్రీకాంత్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, దర్శకులు కృష్ణవంశీలతో పాటు పలువరు రాజకీయ నాయకులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. హైదరాబాద్‌‍లో రిసెప్షన్ గ్రాండ్‌గా జరుగనుంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ali's brother Khayyum marriage news

Ali's brother Khayyum marriage news

English summary
Noted Telugu comedian Ali's younger brother Khayyum's marriage is completed in a grand way in Guntur. He married Harshiya Kamal, a Guntur based girl.
Please Wait while comments are loading...