twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన అలియా భట్ (ఫొటోలు)

    By Srikanya
    |

    ముంబై: బాలీవుడ్ సెక్సీ బ్యూటీ అలియా భట్ మరోసారి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఎప్పటికప్పుడు తన అందాలతో మత్తెక్కించే ఈ సౌందర్యరాశి ఈ సారి మరీ టూపీస్ బికినీతో కుర్రకారుకు విందు చేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    తన తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయిర్ లోనే టూ పీస్ బికినీలో అదరకొట్టిన ఈమె ఇప్పుడు మరోసారి అలాంటి స్కీమ్ తోనే ముందుకు వచ్చింది. తన తాజా చిత్రం షాన్ దార్ కోసం ఆమె బికినీ వేసి ఆకట్టుకునే ప్రయత్నం మొదలెట్టింది. ఆ ఫొటోలు ఈ క్రింద స్లైడ్ షోలో మీరు చూడండి.

    షాహిద్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'షాన్‌దార్‌'. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌ లుక్‌ని షాహిద్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. వికాస్‌ బెహల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న 'షాన్‌దార్‌' సినిమా అక్టోబర్‌ 22న విడుదల కానుంది.

    వెండితెరపై తొలిసారి షాహిద్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. 'స్టూడెంట్‌ నెంబర్‌ 1' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూనే పెద్ద హిట్‌ కొట్టింది అలియా భట్‌. షాహిద్‌ కపూర్‌, బాలీవుడ్‌లో స్టార్‌ హీరో. వీరిద్దరి మధ్యా సినిమాలో రొమాన్స్‌ బాగా పండిందట. తన కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీగా 'షాన్‌దార్‌'ని అభివర్ణిస్తున్నాడు షాహిద్‌ కపూర్‌.

    స్లైడ్ షోలో... బికినీలో ఉన్న అలియా భట్ ని చూడండి

    తగ్గ మూల్యం

    తగ్గ మూల్యం

    గత కొంత కాలంగా ఈ చిత్రం షూటింగ్‌ కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో అలియా భట్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రేక్షకుల నిరీక్షణకు తగ్గ మూల్యాన్ని చెల్లించే విధంగా చిత్ర నిర్మాణం చక్కగా జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.

    దర్శకత్వం

    దర్శకత్వం

    ఈ చిత్రానికి వికాస్‌ బెహెల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియా, షాహిద్‌లతోపాటు పంకజ్‌ కపూర్‌, సంజయ్‌ కపూర్‌లు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

    ఇదో రొమాంటిక్ కామెడీ

    ఇదో రొమాంటిక్ కామెడీ

    క్వీన్ ఫేమ్ వికాస్ బెల్ తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ 'షాన్‌దార్'.

    మంచి స్పందన

    మంచి స్పందన

    సెలెబ్రేష‌న్ ఆఫ్ ల‌వ్ అంటూ వచ్చిన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన వస్తుంది.

    నమ్మకం...

    నమ్మకం...

    కొంత‌కాలంగా స‌రైన విజ‌యాలు లేని త‌న‌కు షాన్ దార్ తప్పక హిట్ ఇస్తుంద‌ని షాహిద్ ఆత్మవిశ్వాసం వ్యక్తంచేస్తున్నాడు.

    అందాలే హైలెట్

    అందాలే హైలెట్

    అలియా అందాల ప్ర‌ద‌ర్శ‌నే ట్రైల‌ర్‌లో బాగా హైలైట్ అయింది. మ‌రి ట్రైల‌ర్‌లోనే ఇంత హీట్ పెంచేస్తే.. మరి సినిమా ఎంత రెచ్చిపోతుందో.

    దసరా కానుక

    దసరా కానుక

    ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. అక్టోబర్ 22న విడుదలకు సిద్ధమవుతున్న షాన్ దార్ ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

    English summary
    Bollywood actor Alia Bhatt, who launched the first trailer of Shaandaar , said that she worked very hard for her bikini scene in the movie that is directed by Vikas Bahl and stars Shahid Kapoor in the lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X