twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి-2’ ఎక్కువ చూస్తున్నారు, ఆందోళన చేయండి!

    ‘బాహుబలి-2’ సినిమాకు కర్ణాటకలో మంచి రెస్పాన్స్ రావడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి-2' సినిమాకు కర్ణాటకలో మంచి రెస్పాన్స్ రావడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. ఆ మధ్య బాహుబలి-2కి వ్యతిరేకంగా జరిగిన ప్రచారానికి, ఆందోళనకు కౌంటర్ గా వర్మ ట్వీట్స్ ఉండటం గమనార్హం.

    ఆ మధ్య కట్టప్ప వివాదంలో సినిమాను విడుదల కానివ్వమని కర్ణాటకలో ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఒక బాహుబలి-2 సినిమా బదులు రెండు కన్నడ సినిమాలు చూడాలంటూ ప్రచారం జరిగింది.

    అన్ని సినిమాలను పడగొట్టింది

    ‘కర్ణాటకలో బాహుబలి-2 థండరింగ్ సక్సెస్.... ఇప్పటి వరకు బిగ్గెస్ట్ గా ఉన్న కన్నడ సినిమాలన్నింటి రికార్డులను పడగొట్టింది, కన్నడిగాస్ హ్యావ్ నో ప్రైడ్ ఎట్ ఆల్' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

    కన్నడిగులకు కావాల్సింది మంచి సినిమా మాత్రమే

    ‘‘తెలుగు సినిమా బాహుబలి-2 కర్ణాటకలో కన్నడ సినిమాల కంటే భారీ విజయం సాధించింది. కన్నడిగులు చేసే డబ్బింగ్‌ సినిమాల రికార్డులను ఓ తెలుగు సినిమా చెరిపేసింది. దీన్నిబట్టి కన్నడిగులకు కావాల్సింది ఓ మంచి సినిమా మాత్రమేనని అర్థమవుతోంది' అని వర్మ ట్వీట్ చేసారు.

    ఆందోళన చేయాలి

    కన్నడిగులమని గర్వ పడే వారంతా తమ భాషలో వచ్చిన సినిమా కంటే తెలుగులో వచ్చిన బాహుబలినే ఎక్కువ సార్లు చూస్తున్నందుకు కర్ణాటక వాసులంతా ఆందోళన చేయాలి'' అంటూ వర్మ ట్వీట్ చేసారు.

    మహేష్ బాబు సినిమాను తీసేంత ఎదవలా కనిపిస్తున్నానా?

    మహేష్ బాబు సినిమాను తీసేంత ఎదవలా కనిపిస్తున్నానా?

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సంచలనమే. ఇటీవల ఓ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వర్మ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు వర్మ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    "Thundering success of Telugu Bahubali2 in Karnataka being far bigger than biggest of Kannada films proves kannadigas have no pride at all. Kannadigas attempt to stop dubbing films is shattered by telugu straight film proving kannadigas have no pride n they just want better film. All proud Kannadigas should protest on their own Kannadigas for seeing a telugu straight film many more times than their own Kannada films." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X