twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైభవంగా అల్లరి నరేష్ వివాహం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ హీరో అల్లరి నరేష్ వివాహం విరూపతో ఘనంగా జరిగింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన నరేష్, విరూపల పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పలువురు యువ హీరోలు, కమెడియన్లు, నటీనటులు నరేష్, విరూప జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

    అల్లరి నరేష్-విరూప వెడ్డింగ్: ప్రముఖుల సందడి (ఫోటోస్)అల్లరి నరేష్-విరూప వెడ్డింగ్: ప్రముఖుల సందడి (ఫోటోస్)

    Allari Naresh Virupa Marriage Highlights

    Read more about: allari naresh virupa
    English summary
    Allari Naresh entered wedlock with Virupa Kantamaneni in a grand ceremony. The couple looked vibrant in the bridal wear and the bride chose Pink color for her D-day. Later she appeared in white grand Kanajeevaram saree and looked pretty elegant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X