»   » అల్లు అర్జున్ ' సన్నాఫ్‌ సత్యమూర్తి' ఆడియో(ఫొటోలు,స్పీచ్)

అల్లు అర్జున్ ' సన్నాఫ్‌ సత్యమూర్తి' ఆడియో(ఫొటోలు,స్పీచ్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ' సన్నాఫ్‌ సత్యమూర్తి'.సమంత, నిత్యమేనన్‌, అదాశర్మ , రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హోటల్‌ నోవాటెల్‌లో జరిగింది.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడుగారు అంటూంటారు. హరీష్ శంకర్ గారు అన్నట్లు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు. మ్యాటర్ ఉన్నోడికి మ్యాజిక్ అక్కర్లేదు. ధాంక్యూ అని అన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడిన మాటల వీడియోని ఇక్కడ మీరు చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అల్లు అర్జున్ ఇంకేమన్నారు ..స్లైడ్ షోలో అల్లు అర్జున్ ఫొటోలతో

అల్లు అర్జున్ మాట్లాడుతూ..

ఎంతో ప్రేమతో వచ్చిన ఫ్యాన్స్ కు..నన్ను ప్రతీ మెట్టు పైకి ఎక్కించిన మెగా స్టార్ గారి అభిమానులందరికీ,గెస్ట్ లకు ఆహ్వానం.

 

అందరికీ ధాంక్స్

నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను..అందరికీ ధాంక్స్. ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్, లేబర్, వర్కర్స్ అందరికీ ధాంక్స్.

 

ఇలా ఎందుకంటే

నాకు ధాంక్స్ చెప్పుకోవటానికి వేరే ఆపర్టునేటీ దొరకదు. ధాంక్స్ చెప్పుకోవటానికి. ముఖ్యంగా మెయిన్ టెక్నీషియన్స్ ప్రసాద్ గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి మిగతా వారికి ధాంక్స్.

 

దేవిశ్రీకు..

అలాగే నన్ను ప్రతీ మెట్టు ఎక్కిస్తున్న స్నేహితుడు దేవిశ్రీప్రసాద్ కు ధాంక్స్ ఫర్ రాకింగ్ ఆల్బమ్.

 

ఆ పాట దేవినే రాసారు

మీకందరికీ తెలుసో లేదో సూపర్ మచ్చీ సాంగ్ దేవీనే రాసారు.

 

ఆర్టిస్టులందరికీ..

ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ..ఉపేంద్రగారు, రాజేంద్రప్రసాద్, ఆదా,నిత్యీమీనన్,సమంత అందరికీ ధాంక్యూ.

 

నిర్మాతకు ..

మమ్మలందరినీ భరించిన నిర్మాత రాధాకృష్ణ గారికీ ధాంక్స్.

 

త్రివిక్రమ్ కు..

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడుగారు అంటూంటారు. హరీష్ శంకర్ గారు అన్నట్లు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు. మ్యాటర్ ఉన్నోడికి మ్యాజిక్ అక్కర్లేదు. ధాంక్యూ.

 

మర్చిపోతే...

ఇంకెవరినైనా ధాంక్స్ చెప్పటం మర్చి పోతే ధాంక్యూ వెరీ మచ్ అన్నారు.

 

బన్నీ మాట్లాడుతున్నంతసేపూ

అల్లు అర్జున్ మాట్లాడుతున్నంతసేపూ ఆయన అభిమానులు హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. మధ్యలో లైట్ పోయినా ఆయన స్పీచ్ ఆపకుండా అదే ఎనర్జీతో మాట్లాడారు.

 

English summary
Allu Arjun's 'S/O Satyamurthy' audio release was held at Novotel Hotel, Hyderabad. The grand gala event was hosted by Anchor Suma at her usual best.
Please Wait while comments are loading...