twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ అనసూయ చాలా సంగతులే చెప్పింది

    |

    గత పదీ పదిహేనేళ్ళలో వచ్చిన యాంకర్లలో తమకంటూ ఒక మార్క్ ఉండేలా చూసుకొని ధీర్గ కాలం పాటు నిలబడింది ఇద్దరే ఒకరు "ఝాన్సీ", ఇంకొకరు "సుమ". ఈ ఇద్దరికీ యాంకర్లలోనే సూపర్ స్టార్ రేంజ్ వచ్చేసింది. టాక్ ఆఫ్ ద టౌన్ అనే ప్రోగ్రాం తోనే ఈ ఇద్దరూ లైం లైట్లోకి వచ్చారు. అలా గడిచిన పదేళ్ళలోనూ మరే యాంకర్ కీ వీళ్లకి వచ్చినంత గుర్తింపు మాత్రం రాలేదు. వీళ్లకి గట్టి పోటీ ఇచ్చిజ్ఞ ఒకే ఒక యాంకర్... ఉదయభాను మాత్రమే. కొన్నాళ్ళకి ఉదయ భాను క్రేజ్ కూడా తగ్గిపోయింది. మళ్ళీ అంతటి క్రేజ్ సంపాదించుకొని ఆ స్టార్ డం ని అందుకోగలిగింది ఇద్దరే ఒకరు అనసూయ..., ఇంకొకరు రేష్మీ... ఈ ఇద్దరూ కూడా జబర్దస్త్ అనే ప్రోగ్రాం తోనే రావటం విశేషం... హాట్ హాట్ యాంకర్లుగా.. బట్తలేసుకోవటం లో పొదుపు పాటిస్తూ ఈ తరానికి మరీదగ్గరయ్యి... యూత్ ఫాలోయింగ్ బాగానే పెంచుకున్నారీ ఇద్దరూ...

    ఇద్దరు జబర్దస్త్ భామల్లో ఒకరైన అనసూయ పైకి కనిపించేంత సాఫ్టేమీ కాదు. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉండే అనసూయ ఆఫ్‌స్క్రీన్‌లో మంచి స్విమ్మర్‌, రైఫిల్‌ షూటర్‌ కూడా. చిన్నతనమంతా గుర్రాల్లతోనూ.., కుక్కలతోనూ గడిచిందన్న అనసూయ ఎంబీయ్యే చేసిన తను అసలూ స్క్రీన్ మీదకి ఎలావచ్చిందో... ఈ ఫీల్డ్ లో తన జీవితం ఎలా గడుస్తుందో లేటెస్ట్ గా ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాతల్లోనే స్లైడ్ షోలో...

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    మొత్తం హైదరాబాద్‌లోనే: నేను పుట్టి పెరిగింది... హైదరాబాద్‌ లోనే. నాన్న సుదర్శన్‌రావు గారికి హైదరాబాద్‌ రేస్‌కోర్స్‌లో గుర్రాలుండేవి. దాంతో చిన్నప్పుడంతా ఆ గుర్రాలు, కుక్కలతో గడిచిపోయింది. స్కూలింగ్‌, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ మొత్తం హైదరాబాద్‌లోనే. అందుకే నా భాషలో హైదరాబాద్ యాస కనిపిస్తూంటుంది.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    నాన్నవాళ్లది నల్గొండ జిల్లా పోచంపల్లి. అమ్మది ఇక్కడే. అమ్మమ్మవాళ్లది మాత్రం కర్ణాటక. మేం ముగ్గురం ఆడపిల్లలం. నేను పెద్దమ్మాయిని. చెల్లెళ్లిద్దరికి నేనే అక్కని అన్నని. అంత రెబల్‌గా పెరిగాను. ఒకరకంగా టామ్ బాయ్ లా ఉండేదాన్ని చిన్నప్పుడు

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    చాలా మంచి స్విమ్మర్‌ ని నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాలుగు రోజుల్లో స్విమ్మింగ్‌ నేర్చుకున్నాను. ఫ్రంట్‌, బ్యాక్‌, బట్టర్‌ఫ్లై అన్ని స్ట్రోక్స్‌ నాలుగు రోజుల్లో నేర్చుకున్నాను. నీళ్లంటే నాకు ప్రాణం. రెండు మూడు గంటలవరకు బయటికి రాను.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఇప్పటికీ మా కోచ్‌ కలిసిప్పుడు అంటూ ఉంటారు 'నీకు ప్రాపర్‌ ట్రైనింగ్‌, టైమ్‌ ఇచ్చి ఉంటే ఒలింపిక్స్‌లోకి వెళ్లిపోయేదానివి' అని. నాకు రైఫిల్‌ షూటింగ్‌ చాలా బాగా వచ్చు. ఎన్‌సీసీ తరపున రెండుసార్లు ఢిల్లీకి వెళ్లాను. రెండుసార్లు పరేడ్‌ కమాండర్‌ని. రెండోసారి మాత్రం రాజ్‌పథ్‌లో ప్లాటూన్‌ కమాండర్‌ని కూడా. నాకు నీట్‌నెస్‌ పిచ్చి ఉంది. వెజిటేరియన్‌ బాగా వండుతాను.

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    చదువులో మరీ అంత టాపర్ని కాదు ఎప్పుడూ 75%స్టూడెంట్‌నే. ఎందుకంటే నా ఆసక్తి అంతా సింగింగ్‌, డ్యాన్సింగ్‌వంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ మీద ఉండేది. అయితే అదే నాకెరీర్‌ అవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. సెంట్‌ ఆన్స్‌లో గ్రాడ్యుయేషన్‌, భద్రుకా కాలేజ్‌లో ఎంబీఏ చేశాను.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఎంబీఏ అయిపోగానే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ఫిక్సలాయిడ్‌లో హెచ్‌ఆర్‌లో చేరాను. అక్కడికి వచ్చిన చాలామంది డైరెక్టర్స్‌ నన్ను సినిమాలకు రావచ్చు కదా అని అడిగారు. కానీ.. ప్రతి తెలుగు అమ్మాయిలాగే అప్పుడు నాకు సినిమా ఫీల్డ్‌ అంటే భయం ఉండేది.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    2009లో సాక్షి టీవీలో న్యూస్‌ ప్రజెంటర్‌ కావాలని యాడ్‌ వచ్చింది. అది చదివి ఆ ఏం పోతాంలే అనుకున్నాం. న్యూస్‌ రీడింగే కదా అని వారం రోజులు ఆగాక రెజ్యుమె, ఫొటోస్‌ పంపాను. సెలక్ట్‌ అయ్యాను. ముందు ఏదీ ప్లాన్‌ చేయలేదు నేను. అంతా అలా జరిగిపోయింది.అక్కడ సెలబ్రిటీస్‌ ఇంటర్వ్యూస్‌ ఎక్కువగా చేశాను. నేను చేసిన 'దిల్‌సే' ప్రోగ్రామ్‌ మంచి పేరు తీసుకొచ్చింది.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    2010లో పెళ్లి కావడంతో కొంత బ్రేక్‌ తీసుకున్నాను. తరువాత ఫ్రీలాన్సింగ్‌ చేయొచ్చు కదా అనిపించింది. అదికూడా మా టీవీలో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్‌తోనే మొదలుపెట్టా. అక్కడ మొదటి ఇంటర్వ్యూ షియాన్‌ విక్రమ్‌తో.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    2010 ఇయర్‌ ఎండింగ్‌లో మా మ్యూజిక్‌లో 'లవ్‌లైన్‌' అనే ఆన్‌లైన్‌ షో చేశాను. తరువాత 'మార్నింగ్‌ మంత్ర', 'స్టార్‌ ఆన్‌ డిమాండ్‌' షోలను ఏడాది, ఏడాదిన్నర చేసిన తరువాత జబర్దస్త్‌ అవకాశం వచ్చింది. అప్పటిదాకా చేసిన ప్రోగ్రామ్స్‌కి మంచి పేరొచ్చినా 'జబర్దస్త్‌' కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది.

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    టీవీ హౌస్ట్‌గా సెలబ్రిటీస్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు... అనేకమంది జీవితాలను చూశాను. చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ.. వాటిని కాదని మొదట 'క్షణం' సినిమాను ఒప్పుకున్నాను. ఆ తరువాత 'సోగ్గాడే చిన్నినాయన' చేశాను. ఇతరుల ప్రెజర్‌తో నేను ఏ నిర్ణయం తీసుకోను. నాకు సౌకర్యంగాఉంది, నేను చేయగలను అనుకుంటేనే చేస్తాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్‌ లేవు. సినిమాల్లో అప్పుడు వద్దనుకున్నా.. ఇప్పుడు చేస్తున్నా.. నా ఇష్టపూర్తిగానే.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    కెరీర్‌ ప్రారంభంలోనే మంచి ప్రొడక్షన్‌ హౌసెస్‌ దొరికాయి. నాగార్జునగారి సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమా చేసేటప్పుడు నాగ్‌సర్‌తో కూడా అదే చెప్పాను. నాగార్జున, రమ్యకృష్ణ పెయిర్‌ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లతో కలిసి పనిచేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    కొత్తల్లో నామీద వచ్చే గాసిప్స్ చూసి భాదేసేది. ప్రతిదానికి ఆన్సర్స్‌ ఇచ్చేదాన్ని. అర్థం చేయించే ప్రయత్నం చేసేదాన్ని. ఆ తర్వాత మరీ ఎక్కువగా మనసులోకి తీసుకోవటం మానేసాను. అలాంటివారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వదిలేశాను. పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు ఇలాంటివి కామన్‌ అని అర్థమయ్యింది.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    జబర్దస్త్‌లో ప్రతి ఆర్టిస్ట్‌కి మహిళలంటే గౌరవం ఉంది. అప్పుడప్పుడు బార్డర్స్‌ క్రాస్‌ చేసినా ఎడిటింగ్‌లో కట్‌ చేస్తారు. కామెడీని కామెడీగా తీసుకోవాలి. కేవలం నవ్వించటం కోసమే కొన్ని సెటైర్స్ వేస్తారు వాటిని ఫన్నీ గా తీసుకొని నవ్వుకొని వదిలేయాలి కానీ. మరీ ఎక్కువగా పట్టించుకోనవసరం లేదు. పది మందిలో తొమ్మిది మంది మెచ్చుకుని ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం.

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ అబ్బాయిలే రెండో బాబుకోసమే జబర్దస్త్‌ మధ్యలో గ్యాప్‌ తీసుకున్నాను. అప్పుడయితే నన్ను తీసేశారు అన్న వార్తలొచ్చాయి. అదేమీ లేదు.

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    నా కెరీర్ లో నా భర్త ఇచ్చే సహకారం మర్చిపోలేనిది ఆయనకి బిజినెస్ ఉంది. నేను అస్సలు పనిచేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మగవాళ్లు 'నేను సంపాదిస్తున్నది చాలు. నువ్వు పని చేయక్కర్లేదు' అని ఆడవాళ్లను ఇంట్లోనే ఉంచుతారు. కానీ తనెప్పుడూ అలా అనలేదు. నన్ను అర్థం చేసుకుని 'డబ్బులొక్కటే శాశ్వతం కాదు. పుట్టినందుకు నాకంటూ పేరు తెచ్చుకోవాలి' అనేది అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఉంటుందని గుర్తించారు.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    మా ఆయన వాళ్లది బీహార్‌. తనకు రెండేళ్లప్పుడే హైదరాబాద్‌కు వచ్చి సెటిలయ్యారు. నేను ఎన్‌సీసీ క్యాడెట్‌ను. తనూ మా ఎన్‌సీసీ క్యాంప్‌లో ఒకరు. అప్పుడే అంటే నేను ప్లస్‌టులో ఉన్నప్పుడే నాకు ప్రపోజ్‌ చేశాడు. వెంటనే ఓకే చెప్పలేదు. కానీ అబ్జర్వ్‌ చేస్తూ ఉండేదాన్ని.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    కొన్నాళ్ళకి మా ఇంట్లో చెప్పినా ఒప్పుకోలేదు. మా నాన్నని ఒప్పించి మా పెళ్ళి చేసుకోవటానికి తొమ్మిదేళ్లు పట్టింది...

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    హైదరాబాద్‌ పార్ట్‌ ఆఫ్‌ మి. వేరే దేశానికి వెళ్ళినా మరే ప్రాంతానికి వెళ్ళినా 10-15 రోజులకంటే ఎక్కువ ఉండలేను ఇక్కడే పుట్టి పెరిగాను ఈ నగరాన్ని విడిచి పెట్టి ఉండతం కష్టమే... అందుకే సాధ్యమైనంత వరకూ ఎక్కువ రోజులు పట్టే దూర ప్రయాణాలు అవాయిడ్ చేస్తూంటా సమ్మర్‌లో మాత్రం మా ఆయన కోసం బీహార్‌ వెళ్లివస్తూ ఉంటాం.

     ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    ఒక్కరు 'చీ' అన్నా ఆ ఒక్కరి గురించే ఆలోచిస్తాం .., మా ఆయన జమీందార్ టైప్ : అనసూయ చాలా సంగతులే చెప్పింది

    నా జాబ్ నైన్ టూ ఫైవ్ కాదు... బయటేమో రకరకాల రూమర్లు, అయినా ఎప్పూదూ నన్ను తప్పు పట్టలేదు నావాళ్ళు. వాళ్ళకి నా వర్క్, నా ఫ్రొఫెషన్ ఏమిటో తెలుసు నన్నే కాదు నేను చేసే పనినీ గౌరవిస్తారు.నిజాయితీ, నమ్మకం అనేవి చాలా ప్రధానం. అది మా వాళ్లకు కలిగించగలిగాను. ఆ తరువాత మా వాళ్లు నన్ను ఎప్పుడూ రిస్ట్రిక్ట్‌ చేయలేదు. నేను వేసుకునే డ్రెస్సుల విషయంలో అయినా, మిగిలిన విషయాల్లో అయినా.

    English summary
    Jabardasth Fame Anchor Anasuya Exclusive Interview about her personal life
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X