»   » అంతా కళ్లప్పగించేసారు... రోడ్డు పై అనుష్క చిందులు మామూలుగా లేదు (వీడియో)

అంతా కళ్లప్పగించేసారు... రోడ్డు పై అనుష్క చిందులు మామూలుగా లేదు (వీడియో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

మామూలుగా తీన్మార్ వినిపిస్తేనే మనకే కాలు ఆగదు. ఇక చుట్టూ ఉన్న జమ్నం కూదా అదే మూద్ లో ఉండి అంతా డాన్స్ తో ఊగిపోతూంటే అసలు ఆగబుద్దేస్తుందా..? మనమే కాదు అందుకే బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ కూడా అంతే తనని తాను కంట్రోల్ చేసుకోలేక వీధుల్లో ఇలా స్టెప్పులు వేసింది. ఓ కూల్‌ డ్యాన్సర్‌ తో కలిసి రోడ్డు మీదే అదరగొట్టే డ్యాన్సులు చేసింది. అయితే ఇదంతా మన దేశం లో కాదులెందీ. ఇక్కడ అయితే ఇంకేమైనా ఉందా... కిలోమీటర్లకొద్దీ ట్రాఫిక్ జామే. అనుష్కని చూస్తూ నిలబడ్ద జనాన్ని కంట్రోల్ చేయటం కూదా కష్తమయ్యేది. పోర్చుగల్‌లోని లిస్బెన్‌ లో ఈ చిందుల ప్రోగ్రాం అన్నమాట.

Live music on Lisbon streets , making most of it 💃🏼#Lisbon #OffDay #DontMissTheOpportunityTobeFree

A video posted by AnushkaSharma1588 (@anushkasharma) on

2008లో షారుఖ్‌ ఖాన్‌తో జతకట్టి 'రబ్‌ నే బనాదీ జోడీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మరోసారి కింగ్‌ఖాన్‌తో కలిసి నటిస్తోంది. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ద రింగ్‌' సినిమా షూటింగ్‌లో భాగంగా షారుఖ్‌, అనుష్క ప్రస్తుతం యూరప్‌లో ఉన్నారు. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా కాస్త తీరిక దొరికితే హ్యాపీగా గడపడం అనుష్క స్టైల్‌. అందుకే పోర్చుగల్‌లోని లిస్బెన్‌ వీధుల్లో లైవ్‌ మ్యూజిక్‌ వేడుకలో ఇలా చిందులు వేసింది. ఓ కూల్‌ డ్యాన్సర్‌తో కలిసి ఉత్సాహం ఉరకలేసేలా నర్తించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆమె డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మూడురోజుల కిందే షారూఖ్ కూడా తన చిన్న కొడుకు అర్మాన్ బర్త్ డేని కూడా ఇలా ఒక రోడ్డు పక్కనే చ్ఘేసేసాడు. తండ్రీకొడుకులిద్దరూ అక్కడ్ వీథుల్లో చేసిన అల్లరికి అంతులేకుండా పోయింది.

English summary
Anushka Sarma who’s currently shooting for Imtiaz Ali‘s next with Shah Rukh Khan in Lisbon, recently got a day off, The actress spent some time touring the city, and even stopped to dance to some live music on the streets
Please Wait while comments are loading...