twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్ధరాత్రి దాటాక బాయ్ ఫ్రెండ్‌ను కలిసిన అనుష్క (ఫోటో)

    By Bojja Kumar
    |

    మెల్ బోర్న్: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మ మధ్య ఘాటైన ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాజాగా విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్లడంతో.....అనుష్క కూడా అక్కడ వాలి పోయింది.

    పగలయితే అందరి కంట్లో పడతామని....అర్దరాత్రి దాటక మెల్ బోర్న్ వేదుల్లో ఒకరిచేయి ఒకరు పట్టుకుని తిరుగుతూ ఎంజాయ్ చేసారు. ఇందుకు సంబంధించి ఫోటోలను కొందరు తీసి సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసారు. దూరంగా ఉండటం వల్ల ఇద్దరూ ఎంత విరహవేదన అనుభవిస్తున్నారో వీరి ప్రవర్తన బట్టి తెలుస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Anushka Sharma and Virat Kohli spotted at Melbourne

    ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాలోనే నూతన సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేయబోతోంది అనుష్క. ఇందుకోసం విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాలో తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు తులుస్తోంది. న్యూ ఇయర్ నైట్ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతారని, ప్రియుడికి ఆరోజు ఆమె సర్‌ప్రైజ్ గిఫ్టు ఇస్తుందని అంటున్నారు.

    ఇప్పటికే పీకే విజయంతో ఫుల్‌ జోష్‌ మీదున్న అనుష్క ఆస్ట్రేలియాకు విరాట్ కోహ్లితో వెళ్లే అవకాశం రావడం......దీనికి బీసీసీఐ మద్దతు కూడా ఉండటంతో చాలా హ్యాపీగా ఉంది. అటు సినిమా విజయం ఇటు ప్రియుడితో గడిపే అవకాశం వచ్చిన నేపథ్యంలో న్యూఇయర్ నైట్ విరాట్ కు ఎలాంటి గిఫ్టు ఇస్తుందో? అని గుసగుసలాడుకుంటున్నారు జనాలు.

    Read more about: anushka sharma virat kohli
    English summary
    A day after ‘PK’ actress Anushka Sharma, landed in Melbourne, Australia, she was spotted walking hand-in-hand with her beau Virat Kohli.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X