»   » ఫన్నీ ఆన్సర్స్..సెటైర్లు : ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?

ఫన్నీ ఆన్సర్స్..సెటైర్లు : ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబలి' విడుదలైన రోజు నుంచి ఒకటే ప్రశ్న నెట్ జనులను, సామాన్యులను ఆలోచనలో పడేస్తోంది. అది మరేదో కాదు... ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈవిషయమై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ నడుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ముఖ్యంగా నెట్ జనులు జోకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో హల్‌చల్ చేస్తోంది. దీనిని ‘క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా చెప్తూ దానికి తమకు నచ్చిన సమాధానాలతోపాటు ఫోటోలను కూడా పెడుతున్నారు.


బాహుబలిని కట్టప్ప ఎందుకు హతమార్చాడు.. భళ్లాలదేవ ఎలా రాజయ్యాడు.. శివగామి అందుకు సహకరించిందా.. దేవసేనను సంకేల్లతో ఎందుకు బంధించారు.. తండ్రి గురించి తెలుసుకున్న శివుడు తర్వాత ఏం చేస్తాడు.. అవంతికకు దేవసేనకు సంబంధం ఏమిటి.. ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానంగా బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ రానుంది.


బాహుబలి సినిమా చివర్లో ‘బాహుబలి'ని నేనే చంపానని కట్టప్ప చెప్పటమే దీనికి కీలకం అయ్యింది. సినిమా ఘన విజయం సాధించటంతో జనం అందరూ దీనిపై చర్చ మొదలెట్టారు . ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అలా ఫన్ గా ఉన్న వాటిలో కొన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాం.


స్లైడ్ షోలో...


రిక్వెస్ట్ పంపాడని

దీని ప్రకారం..బాహుబలి..క్యాడీక్రష్ ఆట ఆడుదామని కట్టప్పకు రిక్వెస్ట్ పంపాడు అందుకే చంపేసాడు


సత్యరాజ్ కొడుక్కి

సత్యరాజు కొడుకు శిబికు ఇదిగో రోజూ ఇలాంటివి..మీ నాన్నగారు ఎందుకు బాహుబలిని చంపారంటూ వస్తూనే ఉన్నాయి


వామ్మో అందుకా

బిళ్లా సినిమాతో ప్రబాస్ డైరక్టర్ గా అవకాసమిచ్చాడని తెలుసుకున్న కట్టప్ప ఇలా బాహుబలిని చంపేసాడు


ఇదో ఇంకో కామెడీ

బాహుబలి తన రాజ్యం మహష్మతిలో ...నారాయణ, శ్రీ చైతన్య బ్రాంచ్ లు ఓపెన్ చేస్తారని అన్నందుకు...


ఇది ఎపిక్

తన భార్య చావుకు కారణం ప్రబాస్ (మిర్చి సినిమా ప్రకారం) అని తెలుసుకున్న కట్టప్ప ఇలా...పగ తీర్చుకున్నాడు


 


నేనొక్కిడినే కి ఇదే డౌట్

వన్ నేనొక్కిడినే సినిమాలో మహేష్ కు ఇదే డౌట్ వచ్చి ఇలా


వెంకటేష్ ఇదిగో

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మాట్లాడుకుంటున్నట్లు మహేష్,వెంకటేష్ ఇదిగో ఇలా


 


కట్టప్ప చెప్తూ...

2016 వరకూ ఇదిగో ఇలా కట్టప్ప టైప్ చేస్తూనే ఉంటాడు


ప్లిఫ్ కార్ట్ వాడు

తాము సమాధానం చెప్పలేమని చేతులెత్తేసాడు


 


ప్లేటు లాక్కొన్నందుకా

బాహుబలి ఓ సారి ఆకలిగా తింటున్న కట్టప్ప ప్లేటు లాగేసుకుంటాడు. దీంతో కోపమొచ్చిన కట్టప్ప 'బాహుబలి'ని చంపేశాడని కొందరు అంటున్నారు.


కష్టమర్ కేర్ లో

మరొకరైతే కష్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఈ ప్రశ్న అడిగినట్టు కామెంట్ చేశారు.


 


చెన్నై ఎక్సప్రెస్ ని గుర్తు చేస్తూ

తాను దీపికను ప్రేమించానంటే...ఒప్పుకోని డాన్ సత్యరాజ్ ఇలా చంపేసాడు అంతే


 


పొలిటకల్ మర్డర్

వ్యాపం స్కామ్ లో బాహుబలి ఇరుక్కున్నాడని కట్టప్ప చంపాసాడని


 


జాతి మొత్తం

ఇదే విషయం గురించి జాతి మొత్తం చర్చించుకుంటోందంటూ ఛానెల్ లో వార్త


వర్షం సీన్

వర్షం సినిమాలో తన కొడుకుని ప్రబాస్ చంపేసాడని ఇదిగో ఇప్పుడు చంపేసాడట


 


ప్రేమ కధా చిత్రమ్

ప్రేమ కధా చిత్రంలో నందిత ఇదిగో ఇలా..సప్తగిరిని ఈ విషయమై ఫ్రై చేసేస్తోంది


 


సంతోషం సినిమాని గుర్తు చేస్తూ

సంతోషం సినిమాలో బ్రహ్మానందం..ఇదిగో ఇలా నాగార్జున ని ఇదే క్వచ్చిన్ అడుగుతాడు


 


సీఐడి

సీఐడి సీరియల్ లో సీఐడీకు ఇదే సమస్య వచ్చింది మరి ఎలా సాల్వ్ చేస్తాడో


 


సెలబ్రేషన్

కట్టప్ప తన గోల్ రీచ్ అయ్యాడని సెలబ్రెట్ చేసుకున్నవేళ...


 


జులాయి ని

జులాయిలో రాజేంద్రప్రసాద్ ని ఇదిగో ఇలా మీడియావాళ్లు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడని అడుగుతున్నారు


 


ఆగాలంట

మహేష్,వెంకటేష్ ఇదిగో కట్టప్ప విషయం తేలాలంటే 2016 వరకూ ఆగాలని బాధపడుతున్నారు


నానితో కూడా

నాని ఇదిగో ఇలా ఎమ్ ఎస్ నారాయణ ని అడుగుతున్నాడు...మరి


అవును కరెక్టే

కట్టప్ప ఎందుకు చంపాడు అంటే ఈ ఆన్సర్ కరెక్టు


 


ఇదో దారణమైన కారణం

ఇదిగో ఈ కారణం చూస్తే ఎంత దారణమో అనిపిస్తుంది


ఇలా కూడా

అసలు వాళ్లే చేస్తున్నారో చదవితే మీకు నవ్వు ఆగదుPic Credits: Telugu Filmnagar, Being Indian, Cine bucket, Fukkard

English summary
The biggest question Rajamouli left unanswered in Baahubali is 'Why Katappa killed Baahubali?' It is now creating a rage on social networking sites.
Please Wait while comments are loading...