Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతబసు
హైదరాబాద్: వ్యభిచారం కేసులో పట్టుబడుతున్న వాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. తాజాగా వ్యభిచారం కేసులో పోలీసులు శ్వేతబసు(కొత్త బంగారు లోకం) అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. కోల్‌కతాకు చెందిన శ్వేత బసు పలు తెలుగు సినిమాల్లో నటించారు.
ఆదివారం రాత్రి నగరం లోని ఓ ప్రముఖ హోటల్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్‌పై జరిపిన దాడిలో సినీనటి, ఆమెతో పాటు ఉన్న పేరుమోసిన పారిశ్రామిక వేత్త పట్టుబడ్డారు. అయిత, ఆ పారిశ్రామికవేత్త ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొనిరావటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అదుపులోకి తీసుకున్న ఆ సినీనటిని పునరావాస కేంద్రానికి తరలించారు.
బ్రోకర్ బాలును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇతను రూ.లక్ష కమీషన్ తీసుకున్నట్లు సమాచారం. సోమవారం బాలును కోర్టులో హాజరుపరచనున్నారు.
కొత్త బంగారు లోకం, రైడ్ తదితర హిట్ సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్వేతాబసు ఆదివారం వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కినట్లు గతంలోనూ అంతటా వార్తలు వచ్చాయి. అయితే అదంతా కేవలం మీడియా పుట్టించిన రూమర్ అని ఆమె గతంలో కొట్టిపరేశారు.