Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆమె సెక్సీ షేపులకు సూటయ్యే సైజ్ కోసం...! (ఫోటోస్)
హైదరాబాద్: హాట్ అండ్ సెడక్టివ్ బ్యూటీ నేహా ధూపియా...ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం 'సంటా బంటా ప్రై.లి'లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫిజి అనే ఐలాండ్ కంట్రీలో జరుగుతోంది. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో నేహా ధూపియాపై హాట్ అండ్ సెక్సీ సీన్లు చిత్రీకరిస్తున్నారు.
నేహా ధూపియా అంటేనే బికినీ సీన్లకు పెట్టింది పేరు. అయితే ఆమె స్టైలిస్ట్ వద్ద షూటింగుకు సరిపడా వివిధ రకాల బికినీలు లేక పోవడంతో....బికినీ కోసం ఫిజిలోనే షాపింగ్ మొదలు పెట్టారు. తనకు సరిపోయే బెస్ట్ బికినీ కోసం ఫిజి మొత్తం వేట సాగించిందట నేహా ధూపియా. ఈ మూవీలో అమ్మడు ఓ రేంజిలో అందాలు ఆరబోస్తుందని టాక్.
'సంటా బంటా ప్రై.లి' సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే....ఇదొక గ్లామరస్, కామెడీ ప్రధానమైన చిత్రం. ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది, సినిమాలోని సస్పెన్స్ యాంగిల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈచిత్రంలో నేహా ధూపియా, లీసా హెడెన్, వీర్ దాస్, బోమన్ ఇరానీ, జానీ లీవర్ తదితరులు నటిస్తున్నారు.
స్లైడ్ షోలో నేహా ధూపియాకు సంబంధించి హాట్ బికినీ ఫిక్స్...
నేహా ధూపియా సూపర్ హాట్
బాలీవుడ్లో నేహా ధూపియాకు సూపర్ హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
పర్ ఫెక్ట్ బికినీ షేప్
నేహా ధూపియా పర్ ఫెక్ట్ బికినీ షేప్ కలిగిన శరీర సౌష్టవం కలిగి ఉండటం ప్లస్ పాయింట్.
మోడలింగ్
నేహా ధూపియా మోడలింగ్ రంగం నుండి వచ్చిన బ్యూటీ కావడంతో బికినీ సీన్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తోంది.
టోన్డ్ బాడీ
నేహా ధూపియా సూపర్ హాట్ టోన్డ్ బాడీ.
మత్తెక్కించే చూపులు
నేహా ధూపియా తన మత్తెక్కించే చూపులతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
సెక్సీ బ్యూటీ
అభిమానులు ఆమెను సెక్సీ బ్యూటీ అని పొగుడుతుంటారు.
శృంగార దేవత
నేహా ధూపియాను తమ కలల శృంగార దేవతగా ఊహించుకునే అభిమానులు ఎందరో.
తొలినాళ్లలో..
సినిమా రంగానికి వచ్చిన తొలి నాళ్లలో నేహా ధూపియా లుక్.
ఫోటో షూట్
నేహా ధూపియాకు సంబంధించిన ఫోటో షూట్ దృశ్యం.
నేహా ధూపియా
అందం ఉన్నా స్టార్ హీరోయిన్ గా మాత్రం నేహా ధూపియా రాణించలేక పోతోంది.
అవకాశాలు తక్కువే..
ముదురు బ్యూటీ కావడంతో అమ్మడుకి అవకాశాలు కూడా అంతంత మాత్రమే.
యంగ్ లుక్
నేహా ధూపియా యంగేజ్ లో ఉన్నపుడు తీసిన ఫోటో ఇది.
సెక్సీ బ్యూటీ
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నేహా ధూపియా సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్నా...అవకాశాలు రాబట్టుకోవడంలో విఫలం అయింది.
మోడలింగ్ రోజుల్లో...
నేహా ధూపియా మోడలింగ్ రోజుల్లో ఇలా....
అందాల పోటీలు..
సినిమాల్లోకి రాక ముందు నేహా ధూపియా పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నారు.
తెలుగులో...
బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది.
వయసు..
అమ్మడు వయసు ప్రస్తుతం 35. 1980 ఆగస్టు 27న జన్మించింది.
పెళ్లి పెటాకులు లేవు
వయసు పైబడుతున్న అమ్మడు పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు.
కెరీరే ప్రధానం
ప్రస్తుతం తనకు పెళ్లి కంటే కెరీరే ప్రధానం అంటూ దూసుకెలుతోంది.
ఎఫైర్లు
నేహా ధూపియా పెళ్లికి దూరంగా ఉంటున్నా ఎఫైర్లు మాత్రం సాగిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
భారీ హిట్ కోసం..
కెరీర్లో ఒక్కటైనా భారీ హిట్ట కొట్టాలని నేహా ధూపియా చాలా కాలంగా ట్రై చేస్తోంది.