»   » ఐఫా అవార్డ్స్ ఉత్సవం: తారల స్టైల్ అదిరింది (ఫోటోస్)

ఐఫా అవార్డ్స్ ఉత్సవం: తారల స్టైల్ అదిరింది (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఐఫా(ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌) ఉత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభం అయింది. రెండు రోజులు జరగనున్న ఈ వేడుకలో మొదటిరోజులో భాగంగా తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ దంపతుల నుంచి పలువురు తారలు, సాంకేతిక నిపుణులు ‘ఐఫా' పురస్కారాన్ని అందుకున్నారు.

అదాశర్మ బోణీకపూర్‌, శివరాజ్‌కుమార్‌, రసూల్‌ పోకుట్టి, సాయిధరమ్‌ తేజ్‌, జీవా, మీనా, రమ్యకృష్ణ, శ్రియ, తమన్నా, తాప్సీ, రెజీనా, లావణ్య త్రిపాఠీ, ప్రియమణి, పారుల్‌ యాదవ్‌, అదాశర్మ, సంజన, నిరోష తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేసారు. ముఖ్యంగా స్టార్స్ అంతా ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సుల్లో అదరగొట్టారు.

స్లైడ్ షోలో ఐఫా ఉత్సవానికి సంబంధించిన ఫోటోస్.....

అఖిల్, సాయి ధరమ్ తేజ్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో అఖిల్, సాయి ధరమ్ తేజ్.

అల్లు శిరీష్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో అఖిల్, సాయి ధరమ్ తేజ్.

తమన్నా

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో తమన్నా

శ్రీయ

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో శ్రీయ

రకుల్ ప్రీత్ సింగ్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్

రమ్య కృష్ణ

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో రమ్య కృష్ణ

ప్రిమయణి

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో ప్రిమయణి

రాశి ఖన్నా

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో రాశి ఖన్నా

పూనమ్ కౌర్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో పూనమ్ కౌర్

దేవిశ్రీ ప్రసాద్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో దేవిశ్రీ ప్రసాద్

బ్రహ్మాజీ

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో బ్రహ్మాజీ

సంజన

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో సంజన

సిద్ధార్థ్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో సిద్దార్థ్

స్వాతి

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో స్వతి

ప్రకాష్ రాజ్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో ప్రకాష్ రాజ్

మాధవన్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో మాధవన్

లావణ్య త్రిపాఠి

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో లావణ్య త్రిపాఠి

పృథ్వి రాజ్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో మళయాలం నటుడు పృథ్వి రాజ్

ఇషా తల్వార్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో ఇషా తల్వార్

జగపతి బాబు

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో జగపతి బాబు

జీవా

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో తమిళ హీరో జీవా

కమల్ హాసన్, నాజర్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో కమల్ హాసన్, నాజర్

శివరాజ్ కుమార్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో శివరాజ్ కుమార్

కార్తి


ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో కార్తి

కోవై సరళ

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో కోవై సరళ

మమతా మోహన్ దాస్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో మమతా మోహన్ దాస్

మీనా, రమ్యకృష్ణ

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో మీనా, రమ్యకృష్ణ

అనిరుధ్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో అనిరుద్

నిఖితా

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో హీరోయిన్ నిఖితా

నిరోష

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో నటి నిరోష

రెజీనా

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో నటి రెజీనా

జయం రవి

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ ఉత్సవంలో తమిళ హీరో జయం రవి.

కార్తి

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ అందుకుంటున్న కార్తి.

అనిరుద్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ అందుకుంటున్న అనిరుద్

తాప్సి

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ కార్యక్రమంలో తాప్సీ డాన్స్.

డాన్స్

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ లో నృత్య ప్రదర్శన

మొదటి రోజు

మొదటిరోజులో భాగంగా తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు.

హీరోయిన్లు

ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ లో హీరోయిన్లు.

 

 

English summary
International Indian Film Academy – IIFA Utsavam Awards 2015 Green Carpet – Day 1 (Malayalam & Tamil) held at Hyderabad on Jan 24, 2016.
Please Wait while comments are loading...