twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతులపై నిషేదం...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఏ సినిమా చూసినా ఏ మున్నది గర్వకారణం ద్వందార్థాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, హింస, రక్తపాతం తప్ప....అంటూ ఇప్పటి సినిమాలను చూసి పెదవి విరిచే వారెందో. మంచి సినిమాలు తీయక పోయినా సరే ఉన్న సినిమాలు కాస్త నీటుగా బూతులు లేకుండా ఉండే చాలు అని కోరుకునే వారు సైతం ఉన్నారు.

    ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో బూతు పదాలు, అశ్లీల, హింసాత్మక సన్నివేశాల దాదాపు ప్రతి సినిమాలోనూ దర్శమిస్తూనే ఉన్నాయి. అయితే ఇకపై సినిమాల్లో అలాంటి వాటికి చోటే లేకుండా చేయాలని భావించిన కొత్తగా ఏర్పాటైన సెన్సార్ బోర్డు త్వరితగతిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

    Censor board doesn't want films to use these cuss words
    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సినిమాల్లో ద్వంద్వార్థాలు, తిట్లు, ఇతర దుష్టపదాల ఉపయోగాన్ని నిషేధిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఏయే పదాలను ఉపయోగించకూడదో ఒక పెద్ద జాబితా విడుదల చేసింది. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    ఇంగ్లీషులో నిషేదించిన పదాల విషయానికొస్తే....బాస్టర్డ్, సనాఫ్ ఎ బిచ్, మాస్టర్ బేటింగ్, ఫక్, ఫకర్ లేదా ఫకింగ్, మదర్ ఫకర్, ఫకింగ్ కంట్, కాక్ సకర్, ఫకింగ్ డిక్, స్క్రూ, డిక్ యాష్ హోల్, బిచ్, పుస్సీ తదతర పదాలను నిషేదించారు.

    హిందీలో బ్యాన్ చేసిన పదాలు...హరమ్ జాదా, హరామి, హరమ్ కా పిల్లా, హరమ్ కా జానా, బద్వా, మదర్ చోద్, బేంచోద్, బోసిడికె, గాంసడు, చూతియా తదితర పదాలు నిషేదించారు. దీంతో పాటు మహిళలపై హింసాత్మ సన్నివేశాలు చిత్రీకరించకూడదని కేంద్ర సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జార చేసింది.

    English summary
    The newly recast Pahlaj Nihalani-headed censor board has just read out a prudish script to filmmakers, seeking to bring back a moral code that appeared to be easing in the recent years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X