twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సెన్సార్’ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు.. శరణం గచ్చామీ చూస్తున్న అధికారులు..

    సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ నిరాకరించడంతో వివాదాస్పదమైన ‘శరణం గచ్చామి’ సినిమాను సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సోమవారం వీక్షించారు.

    By Rajababu
    |

    సెన్సార్ బోర్డు అధికారులు సర్టిఫికెట్ నిరాకరించడంతో వివాదాస్పదమైన 'శరణం గచ్చామి' సినిమాను సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సోమవారం వీక్షించారు. ఈ సందర్భంగా మాసాబ్ ట్యాన్ క్ సెన్సార్ కార్యాలయం వద్ద భారీ పొలీస్ బలగాల మోహరించారు. ఎలాంటి అల్లర్లు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రేమ్ రాజ్ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.

    Censor Central Screening committee watching Sharanam Gachchami Movie

    రిజర్వేషన్ల కథాంశంతో తెరకెక్కిన 'శరణం గచ్చామి' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడంతో ఇటీవల తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కొద్ది రోజుల క్రితం ఉస్మానియా జేఏసీ సభ్యులు హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ వద్ద నున్న సెన్సార్ బోర్డు ఆఫీస్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

    Censor Central Screening committee watching Sharanam Gachchami Movie

    English summary
    Censor Board rejected to issue the certificare for Sharanam Gachchami Movie. In this situation the movie sorrounded contraversy. On February 27the Central Committee Watched the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X